NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

YS Viveka Case: New Suspects in CBI Enquiry

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు, వివేకా కుమార్తె సునీతకు కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి  స్పందించారు. కడప కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.

YS Viveka Case: New Suspects in CBI Enquiry
YS Viveka Case:

న్యాయం కోసం ప్రజా తీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో తాను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని అన్నారు. వివేకా హత్య అంశంపై వైసీపీ నాయకులు కూడా చాలా సార్లు మాట్లాడారని ఆమె అన్నారు. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదేనని అన్నారు. అందరి ఇళ్లకు రాలేకపోతున్నందుకు మన్నించాలని సునీత కోరారు.

ప్రస్తుత ఎన్నికల తరుణంలో వివేకా హత్య కేసు విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఈ అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ, అధికార వైసీపీని ఇరుకున పెడుతున్నారు.

ఈ తరుణలో వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కడప జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కడప కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కడప కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సునీత తెలిపారు.

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

Related posts

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju