NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Anchor Srimukhi: అత్యంత ఎనర్జిటిక్ గా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. నిజానికి చెప్పాలంటే యాంకర్ అనే పదం వినగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సుమ. తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ యాంకర్ అంటే ఇలా ఉండాలి కదా అని అనిపించుకున్నది సుమ. యాంకర్ అనే పదానికి అర్థం చెప్పింది కూడా. స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. మిగిలిన షోస్ కి అయితే ఏ యాంకర్ అయిన ఒకే కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మాత్రం సుమా లేనిదే గడవదు. సుమకి కనుక ఖాళీ లేకపోతే వారి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని కూడా మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు.

Anchor Srimukhi updates
Anchor Srimukhi updates

ముందు ఒక డేట్ అనుకుని అనంతరం సుమాకి కాళీ లేకపోవడంతో తమ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చుకున్నారు. ఇక ప్రతి షోనీ సుమని యాంకరింగ్ చేయాలి అనుకుంటే కుదరదు. ఒక రోజులో రెండు మూడు కంటే ఎక్కువ మేనేజ్ చేయలేదు సుమ. అందుకే రెండవ ఆప్షన్ గా శ్రీముఖిని ఎంచుకున్నారు. ఈ ముద్దుగుమ్మ స్టార్ మా మరియు జీ తెలుగు కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఈ క్రమంలోనే పలు ట్రోల్స్ కి కూడా గురవుతుంది. ఈమె షోస్ పై ఘోరమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాల కంటే టీవీ షోస్ కి డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటికి మంచి రేటింగ్ వస్తుంది. కామెడీ షోలో, డాన్స్ షోలు, సింగింగ్ షోలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ పరిచేందుకు ప్రతి టీవీ ఛానల్లో ఏదో రకమైన షో చేస్తూ ఆడియన్స్ ని అలిడేస్తున్నాయి.

పోటీలో దూసుకుపోతున్నాయి. టీవీ సెలబ్రిటీల, సీరియల్స్ ఆర్టిస్టులతో చేసే ఫన్ షోలు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. అలా శ్రీముఖి యాంకర్ గా స్టార్ మా పరివార్ ఒకటి.. అలాగే డ్రామా జూనియర్స్ వంటి షోస్ రన్ చేస్తుంది. మరోవైపు నీతోనే డాన్స్.. ఆహా లో ఒక స్టాండ్ అప్ కామెడీ షో చేస్తూ బిజీగా ఉంది శ్రీముఖి. ఇక ఇటీవల షోస్ కొంత శృతి మించుతున్నాయి. గేమ్లు, టాస్కుల పేరుతో కాస్త హద్దులు దాటుతున్నారు. ముద్దులు పెట్టుకునే, హగ్గులు, టచింగ్ అయ్యే ఆక్టివిటీస్ ఇప్పుడు శృతి మించేలా చేస్తున్నా. ఇక ఇలాంటిదే శ్రీముఖి ఒకటి చేయించింది. రచ్చ కి కారణమైంది. యాంకర్ శ్రీముఖి అంటేనే బోల్డ్. ఆమె మాటలే కాదు ఈ యాక్టివిటీస్ కూడా బోల్డ్ గానే ఉంటాయి. షోలో కమెడియన్లను మరియు ఆర్టిస్టులతో తనదైన శైలిలో ఆడిస్తూ ఉంటుంది. సోనీ రక్తి కట్టించేందుకు తన వంతు పాత్రను పోషిస్తుంది.

Anchor Srimukhi updates
Anchor Srimukhi updates

ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన ఓషో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ట్రోల్స్ కి గురైంది. ఇందులో టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వారితో గేమ్ ఆడించింది శ్రీముఖి. నటుడు రవికృష్ణ మరో నటి ఈ గేమ్ లో పాల్గొన్నారు. గేమ్ ఏంటంటే చైర్ లో నటుడు రవికృష్ణ కూర్చుంటాడు. లేడీ కంటెస్టెంట్ బెలూన్ తీసుకుని వచ్చి రవికృష్ణ ల్యాప్ లో పెట్టి.. దానిపై ఆమె కూర్చుని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. తాజాగా ఈ గేమ్ ఫన్ ఇవ్వడంతో పాటు చూడడానికి గలీజ్గా కనిపించింది. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది బూతు షోగా మారుతుంది. టీవీ వాళ్లకి ఇటువంటివి కామన్ అయినప్పటికీ చూసే ప్రజలకి మాత్రం ఇవి చాలా అసహ్యంగా అనిపించాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవడంతో.. చిన్నపిల్లలని టీవీ షోస్ చూసేందుకు కూడా ఉండనివ్వడం లేదు. మీరు చేసే చాటలు వల్ల పిల్లలకి టీవీ చూపించాలంటేనే భయమేస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Aa Okkati Adakku OTT: ఓటీటీ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నా అల్లరి నరేష్ ” ఆ ఒక్కటి అడక్కు “.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Sudigali Sudheer: క్యూట్ కుర్రాళ్ళు – హాట్ ఆంటీలు తో సుడిగాలి సుదీర్ సరికొత్త షో..!

Saranya Koduri

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ మెడపై జబర్దస్త్ కమెడియన్ టాటో.. షాక్ లో అభిమానులు..!

Saranya Koduri

Rathnam OTT: ఓటీటీ ని షేక్ చేస్తున్న తమిళ్ యాక్షన్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Netflix: నెట్ఫ్లిక్స్ లో తప్పక వీక్షించాల్సిన 5 సినిమాలు ఇవే.. ఫ్యామిలీతో చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా..!

Saranya Koduri

Malayalam OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న మరో బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sitara Ghattamaneni: మా నాన్న‌ను అలా చేస్తే అస్సలు న‌చ్చ‌దు.. మ‌హేష్ గురించి క్రేజీ సీక్రెట్ రివీల్ చేసిన సితార‌!

kavya N

Anjali: ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అదే.. వైర‌ల్ గా మారిన అంజలి కామెంట్స్‌!

kavya N

Srikanth: శ్రీ‌కాంత్ కు అలాంటి వీక్‌నెస్ ఉందా.. వెలుగులోకి వ‌చ్చిన షాకింగ్ సీక్రెట్‌!!

kavya N

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri