NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Rajinikanth: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హడావిడి ఎంత పెరిగిపోయిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడి వారినో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన నటీనటులు బయటికి వస్తున్నారు. వారు ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారా? అని ఆలోచించే ప్రేక్షకులకు ఎస్ నటించారు అని సమాధానం చెబుతుంది సోషల్ మీడియా. సోషల్ మీడియా కారణంగా కొందరు బాగుపడుతుంటే మరి కొందరు మాత్రం ఘోరంగా చెడిపోతున్నారు. దీని ద్వారా అనేక బోల్డ్ కంటెంట్ కూడా షేర్ అవుతుంది.

Rajinikanth and Sridevi movie child artist updates
Rajinikanth and Sridevi movie child artist updates

మంచిని పంపిస్తే ఎవ్వడు చూడడు. అదే ఏదైనా ఒక బోల్డ్ సినిమా వస్తే చాలు ఆ సినిమాలోని సీన్స్ ను సోషల్ మీడియాలో ఫుల్ హైలెట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో పూర్వకాలంలో సినిమాలలో నటించిన నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూపిస్తూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అందరి కళ్ళను ఆకర్షిస్తాయి. మరీ ముఖ్యంగా సినిమా స్టార్ల చిన్ననాటి ఫోటోలు అయితే అవి బీభత్సంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న హీరోలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో గుర్తు పట్టలేనంతగా ఈ ఫోటోలు ఉంటాయి.

ప్రస్తుతం ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా పెద్ద హీరోల సినిమాల్లో నటించారు. ఈ విషయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ, నార్త్ ఫిలిం ఇండస్ట్రీ అనే తేడా లేకుండా సినిమాల్లో నటించారు. అదేవిధంగా బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ అవుతున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడైన ఆ హీరో చిన్నతనంలో రజనీకాంత్ తో కలిసి నటించాడు. మరి అతను ఎవరు కాదు హృతిక్ రోషన్. 1986లో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో బాల నటుడుగా కనిపించాడు హృతిక్. ఆ సినిమాలో హీరోయిన్గా అప్పటి అందాల తార శ్రీదేవి నటించింది.

Rajinikanth and Sridevi movie child artist updates
Rajinikanth and Sridevi movie child artist updates

ఇక ఈ సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. అందులో హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఈయన తండ్రి లోకేష్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్ మరియు శ్రీదేవితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటించారు. ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అటువంటి సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు హృతిక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా..” నిజంగా హృతిక్ నా? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. అయినా చిన్నప్పుడు చాలా బుద్ధిమంతుడు లాగా ఉన్నావేంటి బ్రో. ఏ మాటికి ఆ మాట రజినీకాంత్ మరియు హృతిక్ కాంబినేషన్ సూపర్ ఉంది. ప్రస్తుత కాలంలో కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N