NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Priyanka Singh: సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి తెలుగు భామలు ఓ రేంజ్ లో హైలైట్ అవుతున్నారు. తద్వారా సినిమాలలో మరియు టీవీలలో కూడా ఆఫర్లు అందుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ కూడా ఒకరు. లేడీ గెటప్ల నుంచి ట్రాన్స్ జెండర్ గా మారిన ఈమె ఈమధ్య కాలంలో వరసగా అవకాశాలను అందుకుంటుంది. ఫలితంగా ఫుల్ బిజీగా గడుపుతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ కు ప్రియాంక సింగ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిపడేసింది. వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ షో లో సాయి తేజ గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని కుర్రాడు.. ఆ తర్వాత లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని ప్రియాంక సింగ మారిపోయాడు.

Big Boss Priyanka Singh updates
Big Boss Priyanka Singh updates

ఇక ఈ ఆపరేషన్ తర్వాత ఆర్థికంగా మరియు మానసికంగా, శారీరికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తరువాత అందంతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. తద్వారా హీరోయిన్ల రేంజ్ బ్యూటీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి చెప్పాలంటే ప్రియాంక ముందు స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు. లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత చాలా కాలం పాటు ఖాళీగానే ఉన్న ప్రియాంక కు బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. అందులో తనదైన అందం మరియు ఆటతీరుతో మెప్పించింది. ఫలితంగా ఫినాలే ముందు వరకు వచ్చి తన క్రేజ్ ను ఫుల్ గా సంపాదించుకుంది. అదే సమయంలో మంచి పేరును కూడా సొంతం చేసుకుంది ప్రియాంక. ఈమె క్రేజ్ బిగ్ బాస్ తర్వాత రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు.

దీంతో ఈమెకి అటు టీవీలోనే కాదు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు దక్కడం మొదలయ్యాయి. ఆ మధ్య ప్రముఖ రచయిత కోన వెంకట్ తో ఓ సినిమాను చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే కొన్ని షోలలోను రచ్చ చేసింది. ఇక ఇప్పుడేమో ప్రియాంక సింగ్ జీ తెలుగులో సూపర్ జోడి అనే డాన్స్ షోలో సందడి చేస్తుంది. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ప్రియాంక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. దీని ద్వారానే ఫాన్స్ తో నిత్యం టచ్ లోనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ బిజీగా గడుపుతుంది. మరీ ముఖ్యంగా తనకు మరియు తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫోటోలు మరియు వీడియోలతో పంచుకుంటుంది.

Big Boss Priyanka Singh updates
Big Boss Priyanka Singh updates

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ప్రియాంక సింగ్ తాజాగా instagram ఖాతాలో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ తనదైన రీతిలో ప్రశ్నలు వేశారు. కొందరు మంచిగా ప్రశ్నలు వేస్తే మరి కొందరు మాత్రం అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు.. ” నువ్వు నాతో డేటింగ్ కి వస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావు ” అంటూ ప్రియాంక సింగ్ చులకనగా చూసాడు. సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక సింగ్.. ” ఇది చూసి నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక పని చెయ్. మీ అమ్మగారు, మీ నాన్నతో ఆ పని చేసినప్పుడు ఒక రాత్రికి ఎంత తీసుకుంటుందో ముందు కనుక్కో. ఆ తరువాత నాకు కూడా అంతే ఇవ్వు ” అంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు భలే సమాధానం ఇచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N