NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Guppedantha Manasu: ప్రస్తుత కాలంలో ఒక సీరియల్ నుంచి ఒక యాక్టర్ ని మార్చడం అనేది చాలా సింపుల్ గా మారిపోయింది. ఒకానొక సమయంలో ఒక యాక్టర్ కి ఆ రోల్ ఇచ్చిన అనంతరం ఆ సీరియల్ కంప్లీట్ అయ్యేవరకు అదే రోల్స్ లో అదే యాక్టర్ నటించేవారు. కానీ ప్రస్తుత కాలంలో వారికి అనేక కారణాల చేత ఆ సీరియల్ ని వదులుకోవడం ఆ ప్లేస్లో మరొకరు రావడం చాలా కామన్ అయిపోయాయి. అలా ఇప్పటికే ఎంతోమంది సీరియల్ యాక్టర్స్ తమ క్యారెక్టర్స్ నుంచి తప్పుకుంటున్నారు. అలా తప్పుకున్న సీరియల్స్ అన్నీ కూడా టిఆర్పి రేటింగ్ను కోల్పోయాయని చెప్పుకోవచ్చు.

Guppedantha Manasu serial april 24th 2024 actress updates
Guppedantha Manasu serial april 24th 2024 actress updates

ఇక ఇదే తరుణంలో మరో సీరియల్ నటి కూడా నడుస్తుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ హిట్ కావడానికి ప్రధాన కారణం హీరో మరియు హీరోయిన్లు మధ్య పండే ప్రేమే అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి వల్ల ఈ సీరియల్ 100 ఎపిసోడ్లు దాటి ఇప్పుడు కూడా రన్ అవుతుంది. వసుధార జంట చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది.

వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరి కాంబినేషన్ కి ఓ రేంజ్ పాపులారిటీ ఉంది. ఎప్పుడైతే రిషి తప్పుకున్నాడో అప్పటి నుంచి అభిమానులు కూడా సరిగ్గా చూడడం లేదు. వసుదారా చూసిన ప్రేక్షకులు అంత కిక్ ఉండడం లేదు. రిషి లేని వసుధార పాత్ర గుప్పెడంత మనసులో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అయినట్లు ఉంది. నిర్మాణ సంస్థతో గొడవ కారణంగా రిషి పాత్రను వదులుకోవాల్సి వచ్చింది. ఇక చివరికి అతని పాత్రని లేకుండా చేశారు. ఇక ఇప్పుడు వసుధర పాత్ర కూడా సేమ్ అంతే. అసలు ఏమాత్రం ప్రాధాన్యతలేని లేడీ పాత్ర చేస్తుంది.

Guppedantha Manasu serial april 24th 2024 actress updates
Guppedantha Manasu serial april 24th 2024 actress updates

వసుధార కాలేజీకి ఎండి అయ్యి ఉండి.. మసుపై ఆధారపడుతుందంటే అక్కడ ఆమె పాత్రకి ఏమి విలువ ఉన్నట్టు? వసుధార పాత్రకి అర్థం ఉండాలంటే రిషి తప్పక కావాల్సిందే. అది జరిగే పని కాదు. రిషి లేని వసుధారపాత్ర మాత్రం ప్రాణంలేని మనిషి లాగానే ఉంటుంది. చూస్తూ ఉంటుంటే.. వసుధార పాత్ర కూడా తీసేస్తారేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రక్ష గౌడ ఈ సీరియల్ కి త్వరలోనే గుడ్ బాయ్ చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త చూసిన నెడిజెన్స్ ..” మీ సీరియల్ ఇక ఆపేసుకుంటే బెటర్. ఇక మీ సీరియల్ నుంచి వసుధర కూడా తప్పుకుంటే మీ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ ఉండదు. ఇక్కడితో ఎండ్ చేసేయండి. ఒకవేళ దీనిని కంటిన్యూ చేసిన ఎవ్వడు చూడడు. రిషి లేని వసుధార.. వసుధార లేని గుప్పెడంత మనసు వరస్ట్ ” అంటూ ఫైర్ అవుతున్నారు

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri