NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Maheshwari: ప్రస్తుత కాలంలో సీరియల్ ముద్దు గుమ్మలు ఏ చిన్న పని చేసిన దానిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైలెట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇదే క్రమంలో మరో సీరియల్ నటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెర నటి మహేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వదినమ్మ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా డాన్స్ షో ఇష్మార్ట్ జోడి, ఫ్యామిలీ నెంబర్ 1 వంటి వాటిలో పాల్గొని తనేంటో నిరూపించుకుంది. ఇక మహి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.‌. ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శివనాగ్ ను ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.

serial actress Maheshwari updates
serial actress Maheshwari updates

ఇక ఈ జంటకు కూతురు కూడా ఉంది. అయితే మహేశ్వరి గత ఏడాది రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి పూర్తిగా సీరియల్స్ మానేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంది మహేశ్వరి. కానీ తన ఫ్యాన్స్ కోసం యూట్యూబ్లో యాక్టివ్ గా ఉంది. ఇక ఇటీవల మహి శ్రీమంతాను కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ పలు ఫోటోలు మరియు వీడియోలను కూడా షేర్ చేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మహేశ్వరి మరోసారి తల్లి అయినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె భర్త శివనాగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఫ్యామిలీ చేతిలో ఫోటోలను షేర్ చేశాడు. కానీ తన భార్య మహి కి పుట్టింది ఆడపిల్ల లేదా మగపిల్లాడా అనే విషయాన్ని మాత్రం ఇంకా తెలపలేదు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక త్వరలోనే వారికి పుట్టింది ఆడపిల్ల మగ పిల్లోడో తెలియజేయనున్నారు. మహేశ్వరి జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో నెగిటివ్ రోల్ పోషించింది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కనుక ఆ సీరియల్ నుంచి తప్పుకుంది.

serial actress Maheshwari updates
serial actress Maheshwari updates

నిజానికి చెప్పాలంటే మహేశ్వరి కి పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ ఏ ఎక్కువగా సెట్ అవుతాయి. బుల్లితెరపై ఈమె నెగిటివ్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఈమె చాలా సాఫ్ట్. తన ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకోవడంతో పాటు తన కెరీర్లు కూడా ఎంతో అద్భుతంగా సరిదిద్దుకుంటుంది మహేశ్వరి. ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంటర్ చదువును కంప్లీట్ చేసిన అనంతరం ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సీరియల్ యాక్టర్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో మహేశ్వరి ఇంకా ఎత్తుకు ఎదుగుతూ ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N