NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Achyuth: జీవితంలో చాలామందికి తొలి దశలోనే ఒక ఆశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముంబరంగా ప్రయత్నాలు సాధిస్తే దానికి అదృష్టం కూడా తోడైతే.. వారు ఆ ఆశయాన్ని సాధించగలుగుతారు. అయితే విజయాలు వరిస్తున్న సమయంలో ‌ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం. అప్పుడు జాగ్రత్తగా ఉంటేనే జీవితం అంతా సజావుగా సాగుతుంది. ఆ సమయంలో కనుక తప్పటడుగులు వేస్తే.. జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందని చెప్పుకోవచ్చు. అలా బుల్లితెరపై మరియు వెండితెరపై వెలిగిపోయినప్పటికీ.. తాను వేసిన తప్పటడుగులు వల్ల.. దురదృష్టం వెక్కిరించడంతో 42 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన అచ్చుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1960 డిసెంబర్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో అచ్చుత్ జన్మించాడు. ఇక చిన్నప్పటినుంచి ఈనకి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం.

interesting news about senior actor Achyuth
interesting news about senior actor Achyuth

ఈ కారణం చేత ఇంట్లో వారిని ఒప్పించి కృష్ణాజిల్లా నుంచి చెన్నైకి వెళ్ళాడు. ఇక అక్కడికి చేరుకున్న అనంతరం ఈయనకి అనేక చిక్కులు ఎదురయ్యాయి. ఏ ఆడిషన్స్ కి వెళ్లిన తనకి ఉన్న డ్రామా ఎక్స్పీరియన్స్ ని వాడినప్పటికీ వారికి నచ్చేది కాదు. పైగా కంగారులో మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా మర్చిపోతూ ఉండేవాడు. అలా ఎవ్వరు అవకాశాలు ఇచ్చేవారు కాదు. ఇక అలా రెండేళ్లు గడిచిపోయాయి. అక్కడ అవకాశాలు లేక.. ఎవరిని డబ్బులు అడగలేక తిరిగి ఊరు వెళ్ళిపోదామని అనుకున్నారు. ఇక సరిగ్గా అదే సమయంలో.. అంటే 1993వ సంవత్సరంలో అలనాటి ప్రముఖ దర్శకులు.. బి మధుసూదనరావు మధు ఫిలిం స్టూడియోస్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ సంస్థలో చేరి నటనను నేర్చుకున్నాడు అచ్చుత్. అనంతరం మంచి క్రేజ్ కొనసాగిన ఈయన సరైన కథలను ఎంచుకోకపోవడంతో బోల్తాపడ్డాడు.

ఇక అచ్యుత్ కి 32 వేల వయసులో రమాదేవి అని అమ్మాయితో పెళ్లి జరిపించారు. ఇక అనంతరం ఈయనకి సినిమాల్లోనూ మరియు దూరదర్శన్ సీరియల్స్ లో కూడా అవకాశాలు లేక.. ఆర్థికంగా కృంగిపోయాడు. ఇక నాన్న తండాలు పడుతున్న సమయంలో.. శ్రీకాంత్ హీరోగా నటించిన.. తాజ్మహల్ సినిమాలో అవకాశాన్ని ఇప్పించారు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో.. ఈయనకి హిట్లర్ మూవీలో అవకాశం వచ్చింది. కాకపోతే ఏ సినిమాలో అయినా మూడు రోజులు లేదా నాలుగు రోజులకి మించి షూటింగ్ లేకపోవడంతో ఈయనకి పెద్దగా పాపులారిటీ దక్కలేదు. ఇక అలా మళ్లీ తన కెరీర్ ఊబందుకున్న సమయంలో మధ్యానికి అలవాటు పడ్డాడు.

interesting news about senior actor Achyuth
interesting news about senior actor Achyuth

అదే విధంగా ఒకపక్క అవకాశాలు బాగా వస్తున్నాయని మరో బిజినెస్ ఏదైనా చేయాలని అనుకున్నాడు. అప్పుడే సీరియల్స్ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాడు. ఇక అనంతరం ఈయన అనేక సీరియల్స్ ని డైరెక్ట్ చేసినప్పటికీ అవన్నీ అపజయాలని వెలుగు చూశాయి. ఇక అనంతరం ఆర్థికంగా బాగా కృంగిపోయారు. 2002వ సంవత్సరంలో డిసెంబర్ ఆరవ తేదీన ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారు. అప్పుడు ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్ లో ఛాతిలో నొప్పి రాగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు అచ్చుత్. ఇక అప్పట్లో అప్పుల బాధ పడలేక నాత్మహత్యకి ఈయన పాల్పడినట్లు అనేక రూమర్స్ వినిపించాయి. అప్పుల వారు పీకేయడంతో ఆయన చనిపోవాల్సి వచ్చిందని పుకార్లు వినిపించాయి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N