NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Mogalirekulu: సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటీనటులలో సాగర్ కూడా ఒకరు. బుల్లితెర ప్రేక్షకులకు ఆర్కే నాయుడుగా బాగా తెలుసు. ఇక ఈ పాపులారిటీ తోనే ఈయన పలు సినిమాల్లో కూడా నటించాడు. అయితే సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ఓ సీనియర్ నటి నీకెంత బలుపు? అంటూ తనపై సీరియస్ అయిందన్న విషయాన్ని తాజాగా సాగర్ వెల్లడించాడు. మరి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ ఒకప్పుడు బుల్లితెరను ఎంతగానో షేక్ చేశాయి. మొగలిరేకులు సీరియల్ లో పోలీస్ ఆఫీసర్గా నటించిన సాగర్ అందులోని ఆర్కే నాయుడు పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

Mogalirekulu serial RK Naidu updates
Mogalirekulu serial RK Naidu updates

ఇక ఇప్పటికీ చాలామందికి ఈయన ఒరిజినల్ పేరు సాగర్ కంటే సీరియల్ పేరు ఆర్కే నాయుడు గానే తెలుసు. ఇక తాజాగా ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూలో చక్రపాకం తరువాత మొగలిరేకులు సీరియల్ లో నటించే ఛాన్స్ ఎలా వచ్చింది? అనే ప్రశ్న లకు సమాధానం ఇచ్చాడు సాగర్. ” చక్రవాకం సీరియల్ తర్వాత కెరీర్లో ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే అదే సమయంలో ఓ తమిళ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. సీనియర్ నటి రామప్రభ నన్ను రికమెండ్ చేసి.. ఆ తమిళ్ సీరియల్ లో నటించే అవకాశాన్ని ఇప్పించారు.

అయితే డేట్స్ అన్ని ఫిక్స్ అయ్యాక ఏదో కారణంతో నన్ను అక్కడికి వెళ్లలేకపోయాను. ఇక అప్పుడే అదే రామప్రభ కోపానికి కారణమైంది. నిజానికి చెన్నై నాకు తెలీదు. అంతేకాకుండా యాక్టింగ్ స్కూల్లో నేర్పించిన యాక్టింగ్ ఒకటైతే బయట చేయాల్సింది మాత్రం మరొకటి. డ్రామా స్కూల్లో నాకు సహజంగా ఎలా నటించాలి అనే విషయాన్ని నేర్పించారు. కానీ సీరియల్ లో మాత్రం డ్రామాటిగ్గా చేయాలి అనగానే నాకు కష్టంగా అనిపించింది. ఇక ఈ కారణం వల్లే నేను చెన్నైకి వెళ్లలేకపోయా. దీంతో నన్ను రికమెండ్ చేసిన వెళ్లకపోవడంతో రమాప్రభ హర్ట్ అయ్యారు. ఆ తరువాత ఒకరోజు మొగలిరేకులు సీరియల్ స్టార్ట్ కాదా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ సెట్లోకి అనుకోకుండా రమాప్రభ కూడా వచ్చారు.

Mogalirekulu serial RK Naidu updates
Mogalirekulu serial RK Naidu updates

మొగలిరేకులు సీరియల్ టీం తో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్లలేదు అని.. ఇతనికి చాలా పొగరు అని చెప్పారు. అక్కడ హీరోగా నటించే మంచి ఛాన్స్ ని వదులుకున్నాడు అని ఫైర్ అయ్యారు. కానీ నేను మాత్రం సైలెంట్ గా ఉండి ఆ తరువాత నేను ఇక్కడే సీరియల్స్ చేయాలి అనుకున్న అని చెప్పాను. ఎందుకు చెన్నై వెళ్లలేదు అన్న మొగలిరేకులు టీం ప్రశ్నకు నేను ఛాన్స్ ఇవ్వండి ఇక్కడే నటిస్తా అని సమాధానం ఇచ్చాను. ఇక ఆ తర్వాత నన్ను చూసి ఆర్కే నాయుడు అనే పాత్ర ఇచ్చారు ” అంటూ చెప్పుకొచ్చాడు సాగర్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri