NewsOrbit
రాజ‌కీయాలు

‘ఏమి చెప్పారు..ఏమి చెప్పారు’

అమరావతి: కియా మోటార్స్ వైఎస్ఆర్ వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంకా నయం దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదంటూ వ్యంగంగా విమర్శించారు.

‘కియాను ఏపీకి రమ్మని 2007లోనే వైఎస్ఆర్ కోరారంట. వాళ్ళు కూడా వస్తామని మాటిచ్చారంట. మరెందుకు రాలేదో! వోక్స్ వ్యాగన్ కుంభకోణం, జగన్ క్విడ్ ప్రో కో చూసి భయపడ్డారా? ఇంకా నయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ట్వీట్‌తో పాటు అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతున్న వీడియోలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన సినిమాలో ఒక సన్నివేశాన్ని, జబర్ధస్త్ సన్నివేశాలను, పలు పేపరు క్లిప్పింగ్స్‌ను మిక్స్ చేసిన వీడియోను పోస్టు చేశారు.

 

Related posts

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Saranya Koduri

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

Leave a Comment