NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: మల్లిక ప్రవర్తన గురించి నిజం తెలుసుకున్న అఖిల్…జ్ఞానాంబను క్షమించమని అని అడిగిన రామచంద్ర!

Janaki Kalaganaledu జులై 11 ఎపిసోడ్ 628: జానకి కలగనలేదు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో తెలుసుకుందాం… అవతల జానకి గారితో మాట్లాడుతుంటే ఏంట్రా ని గోల అని రాము అంటాడు మలయాళంతో, జరిగింది చెప్తే మీరు గంతులు వేస్తరు అని అంటాడు మలయాళం, ఏం అయింది అంటే, పాలు విరిగిపోయాయి అని చెప్పగానే వెళ్లి చూస్తాడు రామ, ఏం అయింది రామ ఎందుకు అంత కంగారు పడ్తున్నావ్ అని జ్ఞానంబ అంటుంది, స్వీట్ కోసం చేసిన పాలు విరిగిపోయాయి అంతఫు రామ,అలా ఎలా విరిగిపోయాయిరా అంటుంది జ్ఞానంబ, పోతే పోనీ వేరే పాలు తెప్పిచుకో అని రామ వాళ్ళ నాన్న అంటాడు, లాభం లేదు నాన్న అందులో పౌడర్లు అన్ని కలిపేసాను అని అంటాడు రామ, తెచ్చింది అంత వృధా అయిపోయినట్టే అని రామ అంటాడు, ఇప్పుడు మల్లి మొదలు పెట్టి చేసే సమయం కూడా లేదు, ఏ క్షణం లో అయినా ఆయన డెలివరీకి వస్తాడు అని రామ అంటాడు.

Janaki Kalaganaledu Today Episode July 11 2023 Episode 628 Highlights
Janaki Kalaganaledu Today Episode July 11 2023 Episode 628 Highlights

రామ బాబు మీరు పాలల్లో చక్కర కలిపారా అని మలయాళమ్ అడుగుతాడు, కలిపాను అంటాడు రామ, ఏ డబ్బాలోది అంటే చూపిస్తాడు రామ, అది ఉప్పు డబ్బా బాబు అని మలయాళం అంటాడు, చేసేటప్పుడు పని మీద శ్రద్ధ ఉండాలి, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే ఇలానే ఉంటుంది అని జ్ఞానంబ అంటుంది. రామ బాబు అని పిలుస్తారు ఆర్డర్ ఇచ్చిన వారు, నా పనే చేస్తునట్టు ఉన్నారే, కొంచం టేస్ట్ చుపిస్తావా నాలుక రుచి ఆగడం లేదు అని అంటాడు, ఏంటి మాట్లాడారు ఇంక టైం పడ్తుందా ఆ మాట చెప్పొచ్చు గా మొహమాటం ఎందుకు సరేలే బిల్ ఎంత అయిందో చెప్తే మిగితా అమౌంట్ ఇచ్చేసి వెళ్తాను అంటాడు. 

Janaki Kalaganaledu Serial Today Episode July 11 2023 Episode 628 Highlights
Janaki Kalaganaledu Serial Today Episode July 11 2023 Episode 628 Highlights

గంట తర్వాత మా వాడిని పంపిస్తాను ఆ లోపు రెడీ చేసి ఉంచండి అని అంటాడు. ప్యాక్ చేసి పంపించడానికి ఏం ఉంది అని మల్లికా అంటుంది. బాబాయ్ పాలు విరిగి మొత్తం అంత గంధరగోళం అయింది కొంచం సమయం ఇస్తే పట్నం తెప్పిస్తాను అని రామ అంటాడు. సిగ్గు లేకపోతె సరి అని ఆర్డర్ చేసిన అతను అంటాడు. 

Janaki Kalaganaledu Today Episode July 11 2023 Episode 628 Written Update
Janaki Kalaganaledu Today Episode July 11 2023 Episode 628 Written Update

మలయాళం మాటలు కొంచం మర్యాదగా రానివండి అని అంటాడు. కావాలని చేసాడో, ఒళ్ళు కొవ్వు ఎక్కి చేసాడో నాకు తెలియదు నాకు స్వీట్స్ కావాలి. పట్నం నుండి తెప్పిస్తాను అంటున్నాడు కదా. మీకు ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా చూస్తా. ఏంటి ఇంక సిగ్గు లేకుండా నా మొహం చూస్తున్నావ్, అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోత అని అంటాడు. సరుకులకు ఖర్చు అయిపోయింది తర్వాత ఇస్తా అండి రామ అంటాడు, ఎప్పుడు సవంత్సరం తర్వాతనా అని ఆర్డర్ చేసిన అతను అంటాడు. ఆర్డర్లు తీస్కోకుండా ఉంటేనే బావుంటుందేమో ఒకసారి ఆలోచించండి బావగారు అని మల్లికా అంటుంది. 

Ennenno Janmala Bandam: నీలాంబరి ప్రవర్తన అర్ధం కాక అయోమయంలో అభిమన్యుడు…మాళవిక ముందు తగ్గేదేలే అంటున్న వేదస్విని

నేను వెయిట్ చేస్తున్న ఇక్కడా అంటుంది క్రాంతి, వస్తునాం కదా అని అంటారు టీం మెంబెర్స్. క్రాంతి ఎక్సప్లయిన్ చేస్తుంది, జానకికి కాలు నోయ్యడంతో కదులుతుంది. క్రాంతి కాసేపు కూడా నిల్చొలేవా సరిగ్గా అంటుంది, నువ్వు స్క్వాడ్ లీడర్ కాబట్టి నువ్వు చెప్పింది చేస్తాను అని అంటుంది జానికి. రామ జరిగింది తలుచుకుంటాడు, చూసారా జానకి గారు మీరు నా పక్కన లేకపోవడంతో ఎలా ఉందొ అనుఏంటి రామ ఆలోచిస్తున్నావు, ఏం లేదు అమ్మ మర్చిపో లేకపోతున్నావా, అదేం లేదు అమ్మ, నువ్వు మర్చిపోయిన మేము మరచిపోలేము. ఏం జారింది చెప్పు ఎందుకు అలా ఉన్నావ్, నాకు కూడా చెప్పకూడని విషయమా అని జ్ఞానంబ అంటుంది, నీకు చెప్పకూడదని కాదు నిన్ను బాధ పెట్టకూడదని అమ్మ అని రామ అంటాడు. 

Janaki Kalaganaledu Serial Today July 11 2023 Episode 628 Highlights
Janaki Kalaganaledu Serial Today July 11 2023 Episode 628 Highlights

ఏం అయింది చెప్పు, జానకి గారి ట్రైనింగ్లో కాలు బెనికింది, దంతో స్క్వాడ్ లోంచి తీసేస్తాం అన్నారు వాళ్ళ ఆఫీసర్, నేనే జానకి గారికి దైర్యం చెప్పను, మల్లి జానకి గారిని స్క్వాడ్లో చేర్చుకున్నారు అని జానకి గారు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు జానకికి ఎలా ఉంది అని రామ వాళ్ళ నాన్న అడుగుతాడు, పర్లేదు అంట నాన్న అని రామా అంటాడు. జానికి పరిస్థితి బానే ఉంది కానీ ఇక్కడ రామ పరిస్థితి బాలేదు అని జ్ఞానంబ అంటుంది. ఇంక వద్దులెండి స్వీట్స్ ఆపేయండి అంటుంది మల్లికా. జానకి ఇంక రామ ఇద్దరు వాళ్ళ గురుంచి ఆలోచిస్తూ బాధ పడతారు.జానకి క్రాంతి అన్న మాటలు ఆలోచిస్తుంది, రామ గారికి ఫోన్ చేయాలనీ తీస్తుంది, కానీ రామ తనని ట్రైనింగ్ కి వదిలివెల్లే సమయంలో ఏం చెప్పాడో గుర్తు చేసుకుంటుంది, మనసు మిమ్మల్ని వదలొద్దు అంటుంది బాధ్యత బాధను వద్దు అంటుంది, ఏం చేయాలో అర్ధం కావట్లే అంటాడు, కానీ నా బాధ కన్నా మీ విజయం కావాలి దాని కోసం ఏదైనా చేస్తాను అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. ఇద్దరు ఒకరి గురుంచి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri