NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam: నీలాంబరి ప్రవర్తన అర్ధం కాక అయోమయంలో అభిమన్యుడు…మాళవిక ముందు తగ్గేదేలే అంటున్న వేదస్విని

Ennenno Janmala Bandam జులై 11 ఎపిసోడ్ 452: ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే…ఆదిత్యను అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉందాం అనే వచ్చాను అని మాళవిక అంటుంది, ఆదిత్యను అడ్డు పెట్టుకొని నిaనిని చేసి నేను నీ స్థానాన్ని తీసుకోవడానికి వచ్చాను, నిన్ను చెడ్డ దానిని చేస్తే నువ్వు తట్టుకోగలవా అని మాళవిక కిందికి వెళ్లి పోతుంది. 

Ennenno Janmala Bandam Serial Today Episode July 11 2023 Episode 452 Highlights
Ennenno Janmala Bandam Serial Today Episode July 11 2023 Episode 452 Highlights

యశ్ గదిలో కూర్చొని ఆలోచిస్తాడు, మాళవిక ఎందుకు ఇంట్లోకి రానించాను అనవసరంగా వేద బాధ పడాల్సి వస్తుంది, అయినా నేను మాట్లాడుతుంటే మాళవిక ఏంషుకు అని సైలెంట్ గా ఉంది, అలా ఉండడం లో తన ఉదేశ్యం ఏంటి, ఏమై ఉంటుంది ఎందుకు అలా చేస్తుంది మాళవిక అని తన లో తను అనుకుంటాడు. మాళవిక గురుంచి అందరికి చెప్పి తనని బయటికి పంపించాలి అనుకుంటూ యశ్ దగ్గరికి వస్తుంది, ఏవండీ అని పిలుస్తుంది, అగు వేద నేను మాళవికను భరించేది ఆదిత్య గురుంచి మాత్రమే అని అంటాడు. 

Ennenno Janmala Bandam Today July 11 2023 Episode 452 Highlights
Ennenno Janmala Bandam Today July 11 2023 Episode 452 Highlights

అది కాదు అండి అని వేద అంటుంది. జస్ట్ స్టాప్ ఇట్ అని యశ్ అంటాడు. నా కొడుకు ఆదిత్య గురుంచి ఆలోచిస్తున్న లేదు అంటే ఆ మాళవికను ఎప్పుడో ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటెసే వాడిని, నీకు తెలియదు వేద ఆదిత్య పుట్టినప్పుడు, నేను ఎత్తునకున్నాను వాడు ఏడ్చిన ఏడ్పు ఆ ఫీలింగ్ వేరు. ఆదిత్య కోసం మాళవికను భరించు వేద, బరిస్తావా అని అడుగుతాడు. సరే అండి అని వేద అంటుంది. 

Ennenno Janmala Bandham జులై 10 ఎపిసోడ్ 451: మాళవిక యాష్ ని ఎరలో వేసుకునే ప్రయత్నం…వేదస్వినికి అడ్డంగా దొరికిపోయిన మాళవిక!

Ennenno Janmala Bandam Serial Today July 11 2023 Episode 452 Highlights
Ennenno Janmala Bandam Serial Today July 11 2023 Episode 452 Highlights

తర్వాత మాళవిక వచ్చి వేదతో ఏం అయింది వేద బాగా ఆలోచిస్తున్నావు, ఇంట్లో వాళ్ళ అందరికి నేను గురించి చెప్పి నన్ను బయటికి పంపించేస్తా అన్నావ్ కదా ఏం అయింది అని అంటుంది.ఆయనతో చెప్పాల్సిన పని లేదు, ఏదో జాలి పడి పాపం అని ఊరుకుంటున్న అని వేద అంటుంది. సీన్ కట్ చేస్తే అభి వాళ్ళ ఇంట్లో తన ఫ్రెండ్ ఏంటి బ్రో ఈ రోజు చాలా సంతోషం గా ఉన్నావ్ సిస్టర్ ఇంట్లో లేదా అని అంటాడు, అప్పుడు నీలు విషయమ్ ఏంటో చెప్తే మము కూడా సంతోషిస్తాం అని అంటుంది. 

Ennenno Janmala Bandam Today Episode July 11 2023 Written Update
Ennenno Janmala Bandam Today Episode July 11 2023 Written Update

ఒక గెస్ట్ మన ఇంటికి రాబోతున్నారు, ఆమె రావడం తో నాకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అంటాడు అభి. మరీ నాకు చెప్పలేదు ఏంటి అండి అంటుంది నీలు. గెస్ట్ వస్తున్నారు అంటే మర్యాదలు చేయాలి కదా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఇనర్హకి ఆ గెస్ట్ ఎవరు అండి అంటుంది నీలు. ఇంతలో ఆమె వచ్చేస్తుంది, అభి హాయ్ అక్క అంటాడు, వెల్కమ్ అంటాడు, ఎలా ఉన్నావ్ అభి అని అడుగుతుంది. హ వదిన గార వచ్చింది బావున్నారా వదిన గారు అని నీలు అడుగుతుంది, నేను బావున్నాను నువ్వు ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది, నాకే మీ తమ్ముడు గారు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు కదా, సరే మీరు కూర్చోండి తాగడానికి ఏమైనా తీస్కొని వస్తా అని అంటుంది, కూర్చో అక్క అంటాడు అభి, ఏంటి బ్రో ఎవరో మీ ఆవిడని భయపెట్టే వాళ్ళను దింపుతున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చావ్. 

Ennenno Janmala Bandam Today Episode July 11 2023 Episode 452 Highlights Written Update
Ennenno Janmala Bandam Today Episode July 11 2023 Episode 452 Highlights Written Update

 ఆవిడా ఇంత కూడా బయపడట్లేదు,పలకరించి లోపలికి వెళ్లి పోయింది అని అభి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నిజమే బ్రో అయినా నువ్వు చెప్పినట్టు అంత వాయిలెంట్ గా ఏం లేదే మంచి మర్యాద తెలిసినట్టు ఉంది అని అంటుంది అభి వాళ్ళ అక్క, ముందు మంచి లాగే ఉంటుంది తర్వాత ముంచేస్తుంది కొంచం జాగ్రత్త అని అభి అంటాడు, నీలు కఫ తీస్కొని వస్తుంది, అభి వాళ్ళ ఫ్రెండ్ ఏంటి సిస్టర్ కాఫీనా అని అడుగుతాకాఫీ మీకు కాదు మా వదినకి అని అంటుంది నీలు. ఏంటి మూడు కాఫీలు మా అక్కకేన అని అంటాడు అభి, మరీ వచ్చింది ఏమైనా మాములు గెస్ట్ కాదు స్పషల్ గెస్ట్ అని అంటుంది నీలు.

Ennenno Janmala Bandam Serial Today July 11 2023 Episode 452 Written Update
Ennenno Janmala Bandam Serial Today July 11 2023 Episode 452 Written Update

మీరు నా పెళ్ళికి కారణం అయినా అసలు సిసలు స్పెషల్ గెస్ట్ బాగా చూసుకోవాలి కదా వదిన గారిని, అందుకె ఒకటి ఫిల్టర్ కాఫీ రెండవది నార్మల్ కాఫీ మూడవది కోల్డ్ కాఫీ మీరు ఏది తాగుతారో తెలియదు కదా అందుకే మూడు తీస్కొని వచ్చా మీకు నచ్చింది తాగండి అంటుంది నీలు. అభి వాళ్ళ ఫ్రెండ్ ఇందులో ఏం కలిపిందో తెలియదు బ్రో తాగితే మీ అక్క డౌటే, తీస్కోండి వదిన గారు అంటుంది నీలు. ఫిల్టర్ కాఫీ తాగుతాను అంటుంది, ఈ రెండిటి లో ఎవరు కోల్డ్ కాఫీ తీసుకుంటారు ఎవరు నార్మల్ కాఫీ తీసుకుంటారు అని నీలు అడుగుతుంది, అభి నాకు ఏ కాఫీ వద్దు అంటాడు, నేను మానేసాను కదా అంటాడు. బ్రో మానేస్తే నేను ఎందుకు తాగుతాను నేను మానేశా అంటాడు అభి వాళ్ళ ఫ్రెండ్. కాఫీ చాలా బావుంది నీలంబారి అని అంటుంది అభి వాళ్ళ అక్క. థాంక్స్ వదిన అంటుంది నీలు. ఏవండీ ఇలా రండి వదిన గారి ఆశీర్వాదం తీసుకుందాం అని అంటుంది నీలు. లేవండి లేవండి వదిన గారు వదిన గారు మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటుంది నీలు. గాడ్ బ్లెస్స్ యు అని అటుంది. సరే వదిన గారు భోజనం ఏర్పాటు చేస్తాను అంటుంది నీలు. అక్క నీకు ఏం కాలేదుగా బానే ఉన్నావు గా అని అడుగుతాడు అభి. వేద వాళ్ళు షాపింగ్ వెళ్ళాలి అని రెడీ అవుతుంది, బొట్టుబిల్లా వెతుకుతుంది యశ్ తీసి పెడతాడు.

author avatar
Raamanjaneya

Related posts

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Most Watched Korean Dramas OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన మోస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే..!

Saranya Koduri

Meghamala: మేఘమాల సీరియల్ హీరోయిన్ ఆద్విక గురించి ఐదు ఆసక్తికర విషయాలు..!

Saranya Koduri

2024లో ప్రేమించి పెళ్లి బంధంతో ఒకటవనున్న సీరియల్ యాక్టర్స్ వీళ్లే..!

Saranya Koduri