NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham జులై 10 ఎపిసోడ్ 451: మాళవిక యాష్ ని ఎరలో వేసుకునే ప్రయత్నం…వేదస్వినికి అడ్డంగా దొరికిపోయిన మాళవిక!

Ennenno Janmala Bandham జులై 10 ఎపిసోడ్ 451: అనవసంగా ఫోటో స్టోర్ రూమ్ లో పెట్టాను, వేద ఎంత డిస్టర్బ్ అయ్యివుంటుదో అని వేదకి ఫోన్ చేస్తాడు, ఎవరు మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటుంది వేద.సరే ఎం తీస్కొని రాను నీకోసం చెప్పు వేదం అంటాడు, స్వీట్ కావాలా, ఫ్రూప్ట్స్ కావాలా, పూలు కావాలా అంటే, జోంబి పూలు పెట్టుకోదు, రాక్షసి కూడా పెట్టుకోదు అని ఫోన్ కట్ చేస్తుంది. యశ్ దార్లో పూలు తీస్కొని వెళ్తాడు. 

Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Highlights
Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Highlights

వేదం పూలు చూస్తుంది, తీసి పెట్టుకుంటుంది, ఇంతలో మెరుపులు వస్తాయి వర్షం పడ్తది అని బట్టలు తీయడానికి పైకి వెళ్తుంది, మాళవిక కూడా పూలు పెట్టుకుంటుంది, వాటిని పైకి వరకు వేసుకుంటూ వస్తుంది. 

Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Written Update
Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Written Update

 వాటిని చూసిన యశ్ వేదం పైన ఉంది అనుకొనే వెళ్తాడు, వేదని పట్టుకుందాం అనుకుంటాడు, వేద కిందకి వెళ్తుంది, తాను పైనే ఉంది అనుకోని, మాళవిక మల్లె పూలు పెట్టుకోవడం చూసి వేద అనుకోని పట్టుకుంటాడు,మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, నా మనసులో ఉన్న విషయం చెప్పేస్తాను, దానికి ని సమాధానం చెప్పాలి, చెప్పేస్తున్నాను అని అంటాడు, వేద మళ్ళీ పైకి వస్తుంది,యశ్ మాళవికను పాఠ్యకోవడం చూసి షాక్ అవుతుంది, యశ్ వేదను చూసి షాక్ అవుతాడు, మాళవికను ఇద్దరు అడుగుతారు, పూలు ఎందుకు పెట్టుకున్నావు, అవి పెట్టుకొని పైకి ఎందుకు వచ్చావ్ అంటాడు. 

Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451
Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451

పైకి వస్తే తప్పు ఏంటి, చల్లగాలి కోసం వచ్చాను అంటుంది, మరి నేను మాట్లాడుతుంటే వినపడలేదా అలా నిల్చున్నావ్ అని అడుగుతాడు, పూలు ఎవరు పెట్టుకుంటే వేదం అనుకుంటావా అని అంటుంది మాళవిక, యష్ అక్కడి నుండి వెళ్ళిపోని గురుంచి నాకు మొత్తం తెలుసు మాళవిక, నేను నువ్వు ని కొడుకు తో మాట్లాడింది అంత విన్న, ని గురుంచి అత్తయ్య మాయ్యకు చెప్తే ఇప్పుడే నిన్ను బయటికి గేంటెస్తారు, నువ్వు నా స్థానాన్ని తీసుకోవాలి అని అనుకోకు, అది  జరగని పని అని అనగానే, మాళవికి ఏడ్చినట్టు నటిస్తుంది. 

Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Update
Ennenno Janmala Bandham Today Episode July 10 2023 Episode 451 Update

 తర్వాత నవ్వుతుంది, నువ్వు బెదిరిస్తే బయపడుతా అనుకున్నావా, అవును నేను అందుకె వచ్చా అంటుంది, నన్ను బయటికి పంపించేస్తే ఆదిత్య కూడా నాతో పాటు వచ్చేస్తాడు, తండ్రి కొడుకులను విడతీస్తావా, అలా చేస్తే యశ్ బాధ పడుతాడు, నువ్వు యష్ బాధ పడితే అసలు తట్టుకోలేవు కదా, ఎంత నమ్మకం ఉంటే ఇంత దైర్యంగా నీతో ఛాలెంజ్ చేస్తా చెప్పు అంటుంది మాళవిక.ముందు నువ్వు ఇంట్లో ఉంటే గా అంటుంది వేద, మొన్న డాక్టర్ ఏం అన్నాడో మర్చిపోయావా, అప్పుడే నాకు నమ్మకం వచ్చింది, కాదు కూడదు అని అంటే ఆదిత్యను తీస్కొని ఇంట్లో నుడి వెళ్ళిపోతే ఆదిత్య ఆరోగ్యం ఆలోచించను అంటు బెదిరిస్తుంది మాళవిక. ఇక ఎన్నెనో జన్మల బంధం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో పూర్తిగా తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. 

Related posts

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella