Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా కామన్ అయిపోయింది. చిన్నవయసులో ఉన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తరువాత స్టార్ హీరో మరియు హీరోయిన్స్ గా ఎందరో ముద్దుగుమ్మలు ఎదుగుతున్నారు. అదేవిధంగా వారిలో కొంతమంది మాత్రమే మంచి పాపులారిటీ దక్కించుకోగలుగుతున్నారు. అలా దక్కించుకున్న వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. బలగం సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బలగం సినిమాలో స్లిన్ గా కాలేజీ అమ్మాయిల ఉన్న కావ్య ఇప్పుడు డ్రమ్ములాగా మారిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాలు వచ్చినప్పటికీ ఆ అవకాశాలు ఈమెకి నచ్చకపోవడంతో వరుస ట్రిప్స్ లో పాల్గొంటుంది కావ్య. టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లతో పోలిస్తే కావ్య హైట్ తక్కువ.
ఆ కారణం చేత కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా ఛాన్సులు రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లాట్ బ్యూటీగా మారితే హీరోయిన్ ఛాన్సులు రావడం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు మరి కొందరు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే గ్లామర్ తో పాటు టాలెంట్ మరియు సరైన ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీ ఒక్క హీరోయిన్ లో ఉంటేనే ఆ హీరోయిన్ నీ సినిమాల్లో తీసుకునేందుకు ఆలోచిస్తారు. అటువంటిది ఈ మూడిటిలో ఏది లేని ఈ బ్యూటీ కి అవకాశాలు రావడం కష్టమే. ఇటువంటి టైం లో తన గ్లామర్ మరింత పెంచకుండా ఉన్న గ్లామర్‌ను దెబ్బ తీసుకుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్గా హోలీ పండుగ రోజు షేర్ చేసిన ఫోటోలలో కావ్య చాలా ఫ్లాట్ గా కనిపించింది.
కావ్య వెయిట్ పెరిగినట్లు ప్రతి ఒక్కరికి అనిపించింది. ఒకప్పుడు కొంచెం సన్నగా ఉన్న ఈమె ప్రస్తుత కాలంలో కొంచెం ఫిజిక్ పెంచింది. అలా లొకేషన్స్ ఎంజాయ్ చేస్తూ తన గ్లామర్‌ను డామేజ్ చేసుకుంటుంది కావ్య. ఇక ఇదే ఈమె హీరోయిన్ కాకపోవడానికి మెయిన్ రీజన్ అంటూ కొందరు తమ ఆలోచనను తెలియజేస్తున్నారు. కావ్య రీసెంట్గా వెకేషన్ కోసం ఓ జాలి ట్రిప్ వేసింది. అక్కడ పలుచని కాటన్ క్లాత్ తో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని ఈ అమ్మడు ఫొటోస్ కి క్యూట్ గా స్టిల్స్ ఇచ్చింది. ఈమె స్టిల్స్ ని చూసి పలువురు ముచ్చట పడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈ విధంగా బాడీ పెంచేస్తే నీకు అవకాశాలు రావడం చాలా కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కావ్యకి ప్రస్తుత కాలంలో అయితే అవకాశాలు రావడం చాలా కష్టం. ఏదో చిన్న హీరోలతో నటించే అవకాశాలు దొరుకుతాయి ఏమో కానీ స్టార్ హీరో సినిమాల్లో ఈ బ్యూటీ కి ఛాన్స్ ను దక్కవు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ లో అందం మరియు ఫిజిక్ కలిగిన హీరోయిన్స్ అందరూ ఉన్నారు. డైరెక్టర్లు అందరూ కూడా ఆ హీరోయిన్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!