NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఆ తరువాత పెళ్లి అనే బంధానికి కూడా నోచుకుంది. జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని పెళ్లాడింది. వీరికి పెళ్లిని మెగా ఫ్యామిలీ ఎంతో అంగరంగ వైభోగంగా జరిపించారు కూడా. కానీ వారు జరిపించిన అన్ని రోజులు కూడా ఈ జంట కలకాలం ఉండలేకపోయింది. సంవత్సరం తిరగకముందే మొగుడికి గుడ్ బాయ్ చెప్పి విడాకులను ఇచ్చేసింది నిహారిక. ఇక ఆ తరువాత ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే అనేక రంగాల్లో కొనసాగిన ఈమె పెద్దగా పాపులర్ కాకపోవడంతో ఎట్టకేలకు ప్రొడక్షన్ రంగంలో అయినా సక్సెస్ అవుతుందేమో అని తను లక్ ని పరీక్షించుకోవడానికి ముందుకు వచ్చింది.

Niharika Latest Post
Niharika Latest Post

ప్రస్తుతానికి అయితే ఈమె కెరీర్ బాగానే సాగుతుంది. కానీ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతుంది. నిహారిక ఏ చిన్న పని చేసిన దానిని పెద్ద ఇష్యూ చేస్తున్నారు ట్రోలర్స్. ఇదే క్రమంలో మరోసారి ట్రోల్స్ కి గురైంది. బ్యూటిఫుల్ నిహారిక విడాకుల కారణంగా భారీ విమర్శలు ఎదుర్కొంటుంది. అయినా సరే తన ఫ్యాషన్కు ఇంపార్టెన్స్ ఇస్తూ నటిగా మరియు నిర్మాతగా వరుస సినిమాలు చేస్తుంది. ఇక త్వరలో కమిటీ కుర్రాళ్ళు మూవీ విడుదల చేయనుంది ఈ ప్రొడ్యూసర్.

ఇక రీసెంట్ గా అందులోని ఎక్కడి దొంగలు అక్కడే పాటతో ట్రోలింగ్ కు గురవుతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ హైలెట్ ఆఫ్ ది డే అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ ని షేర్ చేసింది. కాఫీ మగ్ చేతిలో పట్టుకుని ఈ ఫోటోను నటుడు ప్రియదర్శి తీశాడని తెలిపింది. అయితే మీరంతా కలిసి తాగుతారట కదా మిమ్మల్ని కూడా పిలుస్తారా అంటూ కొందరు కామెంట్స్ చేశారు కూడా. ఫొటోస్ కి మరియు కామెంట్స్ కి సంబంధం లేకుండా నిహారిక అని ఫుల్ గా ఏకేశారు.

Niharika Latest Post
Niharika Latest Post

ఇక ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ పర్సనల్ స్పాట్ పై ఉన్న టాటో ఫోటోని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. కాళీ మడమపై వర్షం కురుస్తున్నట్లుగా టాటూ వేపించుకుంది నిహారిక. ఆ విషయాన్ని ప్రేక్షకులకు చెబుతూ తన కాళీ పిక్ని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. బాడీలో ఏ పార్ట్స్ లేనట్లుగా ఆ పాటే దొరికిందా. ఇప్పటివరకు కాస్త సంప్రదాయ పద్ధతిలో ఉన్నావు అనుకున్నాం. ఇప్పుడు మళ్లీ మునుపటి లాగా తయారయ్యావుగా. అయినా నిన్నని ఏం ప్రయోజనం. నిన్ను ఇండస్ట్రీకి పంపించకుండా ఉంటే సరైన దారిలో పడే దానివి.. అంటూ గలీజ్ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri