NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa ఎపిసోడ్ 44: విశాల్ దెగ్గర ఇందు ఫోటో చూసి అనుమానంలో స్వరాగిణి…స్వరని ఎందుకు మోసం చేసావు అని వైజయంతిని అడిగిన ఆర్య!

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

Paluke Bangaramayenaa today episode 9th october 2023 Episode 42 HighlightsPaluke Bangaramayenaa అక్టోబర్ 11th ఎపిసోడ్ 44: ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారు అని విశాల్ అంటాడు. ఏమో నాకు తెలియదు అని స్వర అంటుంది.నీకు తెలియకుండానే ఫోన్ వస్తుందా ఆడేవాడు చెప్పు అని విశాల్ అంటాడు. స్వర వాళ్ళమ్మ ఫోన్ తెచ్చి ఇస్తుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ బేబీ కూల్ నీ ఫోన్ నాకు ఇటీవ్వు అని విశాల్ ఫోన్ లాక్కుంటాడు నా నెంబర్ నీ దగ్గర ఉందా అయినా నా నెంబర్ ఎందుకు ఉంటుందిలే ఆబి గాడిదైతే ఉంటుంది అని విశాల్ అంటాడు. అభి సార్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని స్వర అంటుంది. అయితే వాడు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నాడు నార్మల్ కాలే చేస్తాడా లేకుంటే వీడియో కాల్ చేసి చూస్తూ మాట్లాడుకుంటారా నాకు కాబోయే భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి నాకు ఏ సీక్రెట్ లేవు కావాలంటే చూడు అని విశాల్ తన ఫోన్ ఇస్తాడు.

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights
Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

స్వర ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఇందు ఫోటో దాంట్లో కనిపిస్తుంది విశ్వం గారి కూతురు ఫోటో విశాల్ ఫోన్లో ఎందుకు ఉంది అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే పెళ్లి మండపం బుక్ చేశారా పెద్దాయన అని స్వర వాళ్ళమ్మ అంటుంది. మండపం క్యాటరింగ్ కానించి అన్ని మాట్లాడేసానమ్మ నువ్వేం కంగారు పడకు అని ఆ పెద్దాయన అంటాడు. పెళ్లి మండపం కూడా బుక్ చేశారట విశాల్ ఫోన్లో ఇందు ఫోటో ఉందని అమ్మకు చెప్పాలా వద్దా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అని స్వర అనుకుంటుంది.

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights
Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

నాన్న రెండు రోజులో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని ఆర్య అంటాడు. అవునా అయితే అమ్మను పంపిస్తాను ఇక వెళ్దామా పెద్దాయన అని నాయుడు వెళ్ళిపోతాడు. అమ్మ నేను నీతో మాట్లాడాలి అని ఆర్య అంటాడు. ఏం మాట్లాడాలో చెప్పు అని వాళ్ళ అమ్మ అంటుంది. అస్వర అక్కని ఎందుకు మోసం చేస్తున్నారు అని ఆర్య అంటాడు. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది రా మీ నాన్నగారు స్వరని బాగానే చూసుకుంటున్నాడు కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. ఈ కిచెన్ అక్క నాన్నకి ప్రేమగా తెచ్చి ఇచ్చింది నవ్వుతూ తీసుకొని దీన్ని డస్ట్ బిన్ లో పడేశాడు అని ఆర్య అంటాడు. కావాలని ఎందుకు పడేస్తాడు ఆర్య జారిపోయి పడుంటుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. అనుకోకుండా పడిపోతే ఎక్కడో పడుతుంది కానీ కరెక్ట్ గా డెస్టిబినులోనే ఎందుకు పడుతుంది అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights
Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

ఆర్య నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను అని సుగుణ అంటుంది. మీరు అక్కని మోసం చేస్తున్నారు అది నాకు తెలుస్తుంది అంత మంచి అక్కను మోసం చేయాలని మీకు ఎలా అనిపిస్తుందమ్మా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని ఆర్య వెళ్ళిపోతాడు. వీడికి మిము నటిస్తున్నామని తెలిసిపోయింది స్వరకి నిజం చెప్పేసిన చెప్పేస్తాడు స్వర అంటే వీడికి ఇష్టం కదా ఏం చేయాలి ఇప్పుడు ఎలాగో అలా విశాల్ తో పెళ్లి అయిందాక వీడిని కనిపెట్టుకొని ఉండాలి అని సుగుణ అనుకుంటుంది తన మనసులో.

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights
Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

కట్ చేస్తే కీర్తి కనిపించట్లేదు అని కీర్తి వాళ్ళ అమ్మ ఇల్లంతా వెతికి అబి దగ్గరికి వెళ్లి కీర్తి కనిపించట్లేదు అబి అని అంటుంది. అమ్మ రేపు కీర్తి బర్త్డే కదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఉంటుంది లే వచ్చేస్తుంది నువ్వేం కంగారు పడకు నేను వెళ్లి తీసుకొస్తాను ఇప్పుడు 11 అయింది కదా గంటలో కీర్తి ఇంట్లో ఉంటుంది అని అబి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏంటి సురేష్ ఈ టైంలో నన్ను రమ్మన్నావు ఇంట్లో తెలిస్తే బాగోదు అమ్మ అన్నయ్య కంగారు పడతారు ఐదు నిమిషాలే అన్నావు కాబట్టి వచ్చాను నేను వెళ్తాను అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights
Paluke Bangaramayenaa today episode 11th october 2023 Episode 44 Highlights

కీర్తి నీ కోసం కేక్ తెచ్చాను కేక్ కట్ చేద్దువు గాని రా అని కేక్ కట్ చేయిస్తాడు సురేష్. కేక్ కటింగ్ అయిపోయాక నేను వెళ్తాను అని అంటుంది కీర్తి. ఎక్కడికి వెళ్ళేది కీర్తి ఈ డ్రింక్ చేయి అని అంటాడు సురేష్. సురేష్ నీ వయసెంత నువ్వు ఏం చదువుతున్నావ్ నువ్వు డ్రింక్ చేస్తావా ఇవన్నీ నాకు నచ్చవు నేను వెళ్ళిపోతాను అని కీర్తి అంటుంది. ఎక్కడికే వెళ్ళేది డ్రింక్ చేస్తావా చేయవా అని కీర్తి చెయ్ పట్టుకొని బలవంతంగా తనతో తాగిద్దామని చూస్తాడు సురేష్. ఇంతలో అభిషేక్ వచ్చి సురేష్ చేయి పట్టుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella