NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 16 2023 Episode 101: అభిషేక్ ని ఫూల్ చేసిన విశాల్, స్వర ఒంటరిగా పోరాడగలదా?..

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

Paluke Bangaramayenaa December 16 2023 Episode 101: అభిషేక్ రౌడీ చెప్పిన అడ్రస్ కి వెళ్లి మళ్లీ అతనికి ఫోన్ చేస్తాడు. హలో సార్ మీకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోనే ఝాన్సీ ఉంది వెళ్లి తీసుకు వెళ్ళండి అని ఆ రౌడీ చెప్తాడు. అభిషేక్ ఆ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ కూర్చికి కోతి బొమ్మ వెక్కిరిస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా అభిషేక్ మైండ్ బ్లాక్ అయిపోయింది కోపంలో అటు ఇటు అంత తిరిగి గట్టిగా అరిచి మళ్ళీ రౌడీ కి ఫోన్ చేస్తాడు. రేయ్ నాకే అబద్ధం చెప్పి నాతో ఆడుకుంటావా నీ సంగతి చెప్తాను రా ఝాన్సీ ఎక్కడ ఉందో చెప్పరా అని అంటాడు అభిషేక్. ఏంటి సార్ మీరు అడగగానే చెప్పడానికి నేనేమన్నా మీకు కానిస్టేబుల్ అనుకున్నారా అని వెటకారంగా నవ్వుతాడు ఆ రౌడీ. దానితో విశాలే ఇదంతా చేయించాడని అభిషేక్ కి అర్థమయిపోతుంది ఏమి చేయలేక తన చెయ్యి గోడకేసి గుద్ది గట్టిగా అరుస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

ఇప్పుడు ఎలా కోర్టు కూడా టైం అయిపోయింది నేను ఎంత వేగంగా వెళ్ళినా గంటన్నర పడుతుంది స్వరకి నేను ఝాన్సీ తోడు లేము ఇప్పుడు సరే న్యాయాన్ని బ్రతికించాలి అని అభిషేక్ కళ్ళు మూసుకొని, స్వర నేను నీకు చెప్తున్నాను వినపడుతుందా ధైర్యంగా ఉండి ఆ విశాల్ మీద సాక్ష్యం చెప్పు వాడిని జైలుకి పంపించు వాడికి శిక్ష పడేలా చేయి నేను ఝాన్సీ మేడం లేమని అధైర్య పడకు ధైర్యంగా ఎదుర్కో అని అంటాడు అభిషేక్. కట్ చేస్తే,ఆ మాట ఇక్కడ కోర్టులో ఉన్న స్వరకి వినిపిస్తుంది. అభిషేక్ ఎక్కడ ఉన్నాడు అని అంత వెతికి చూస్తుంది స్వర తను కనిపించలేదు ఇంతలో వైజయంతి వచ్చి నేను చెప్పినట్టు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే మీ మేడంని విశాల్ చంపేస్తాడు అని బెదిరిస్తుంది. రమ్య ఝాన్సీ వచ్చిందా అని అడుగుతుంది మేఘన. లేదు మేడం ఝాన్సీ మేడం రాలేదు ఆ కేసు ముఖేష్ సార్ వాదిస్తున్నాడు అని అంటుంది రమ్య. నా మీద ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాడా ఆ ముఖేష్ అని మేఘన అంటుంది. లేదు మేడం ఈసారి ఎలాగైనా కేసు గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ముఖేష్ సార్ అని రమ్య అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

సరే అది చూద్దాం అని మేఘన అంటుంది. కట్ చేస్తే, నాయుడు వైజయంతి నిజస్వరూపం తెలిసాక కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ నిన్ను చేతులారా పొట్టన పెట్టుకున్నానే సుగుణ అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో ఆర్య  వచ్చి ఏంటి నాన్న ఏడుస్తున్నారు అక్క ఎక్కడికి వెళ్ళింది ఈరోజు కోట్లు అక్క సాక్ష్యం చెప్పాలి కదా ఎలాగో ఆ విశాల్ గాడికి  జైలు శిక్ష పడుతుంది ఇకమీదట అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి నాన్న అక్క పెళ్లి విషయంలో అమ్మని అస్సలు ఇన్వాల్వ్ అవనివ్వకూడదు అక్క అంటే అమ్మకు అసలు ఇష్టం ఉండదు నాన్న అని ఆర్య అంటాడు. మీ అమ్మ నిజ స్వరూపం నీకు ఎప్పుడో తెలిసిందా నాన్న అని నాయుడు మనసులు అనుకుంటాడు. కట్ చేస్తే, అందరూ కోర్టులో హాజరవుతారు. గుమస్తా గారు స్వరని బోన్లోకి వచ్చి నిలబడమని చెప్తారు. స్వర బోన్ లో నిలబడుతుంది.

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని స్వర ప్రమాణం చేస్తుంది. ముఖేష్ వచ్చి నీకు ఈ విశాల్ ఎప్పటినుంచి తెలుసమ్మా నీకు అతనికి ఎంగేజ్మెంట్ ఎందుకు అయ్యింది అతని భార్యని చంపాడని మళ్లీ కేసు ఎందుకు పెట్టావు నీకు ఇష్టం లేకుండా ఎవరైనా బలవంతంగా ఒప్పించారా అని అడుగుతాడు లాయర్. నేను ఝాన్సీ మేడం దగ్గర పని చేసే దాన్ని అప్పుడు ఈ విశాల్  కేసు మేడం టేకప్ చేసి0ది అలా నాకు విశాల్ గురించి తెలిసింది కానీ మా పిన్ని బలవంతం చేయడంతో నేను ఎంగేజ్మెంట్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది అని స్వర చెప్తుంది. మైలాట్ నా క్లైంట్ మీద అబద్ధపు సాక్ష్యం చెప్తుంది ఈ స్వర తనేమీ చిన్నపిల్ల కాదు బెదిరించి  పెళ్లి చేసుకోవడానికి అని మేఘన అంటుంది. మైలాట్ భయపడడానికి చిన్నపిల్లలే కానక్కర్లేదు బెదిరిస్తే ఎవరైనా భయపడతారు అలా ఆ విశాల్ బెదిరించి స్వర నీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా యువరానర్ అని లాయర్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

యువర్ ఆనర్ మినిస్టర్ పెద్ది నాయుడు గారు తన మొదటి భార్యని కోపంతో చంపాడని అపవాదం ఉంది తన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనని సింపతి కోసం తన కూతుర్ని అడ్డుపెట్టుకొని నా క్లైంట్ మీద ఈ తప్పుడు కేసు పెట్టించాడేమో తప్పు చేస్తే మినిస్టర్ గారు సొంత అల్లుడినైనా వదిలిపెట్టలేదని జనాలు అనుకొని ఓట్లు వేయాలని ఇలా చేశాడు మైలాట్ అని మేఘన అంటుంది. యువరానర్ ఒక్కసారి ఆ విశాల్ ని  కూడా విచారించడానికి అనుమతి కోరుతున్నాను అని ముఖేష్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 16 2023 Episode 101 Highlights

విశాల్ వచ్చి బోన్లో నిలబడతాడు. మిస్టర్ విశాల్ గారు మీకు స్వరనీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఎవరైనా బలవంతంగా చేసుకోమని బెదిరించారా అని అడుగుతాడు ముఖేష్. లేదు సార్ నాకు స్వర అంటే చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకోవడానికి నేనే ఒప్పుకున్నాను అని విశాల్ చెప్తాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ నర్ ఒక అమ్మాయి చెడ్డదని తెలిశాక ఏమోగాడు అయిన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు అలాంటిది విశాల్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే నా క్లైంట్ మీద మేఘన గారు వేసిన అపవాదం అబద్ధం అని ముఖేష్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri