NewsOrbit
Horoscope దైవం

October 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? అక్టోబర్ 17 ఆశ్వయుజమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

October 17: Daily Horoscope in Telugu అక్టోబర్ 17 – ఆశ్వయుజమాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఉద్యోగ పరంగా అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధు మిత్రుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day, October 17th 2023 Daily Horoscope, October 17th Rasi Phalalu

వృషభం
చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మిధునం
వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily-horoscope-October 17th -2023-rasi-phalalu-ashwayuja masam

కర్కాటకం
ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులుంటాయి.
సింహం
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్య
ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మ విశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.
తుల
నిరుద్యోగులు కష్టం ఫలించదు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

వృశ్చికం
గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దూరప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

మకరం
దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
కుంభం
కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవరిస్తారు. ముఖ్యమైన పనులలొ అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
మీనం
నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు అతికష్టం మీద పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

Jun 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? జూన్ 1: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 29: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 28: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 27: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 26: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 25: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 24: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 23: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 22: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 21: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 20: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju