NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: పిల్లలందరూ ఒకటే స్కూల్లో చదవాలి అంటున్న చంగయ్య, శ్రీలక్ష్మి  చెప్తే పంపిస్తాను అంటున్న వసంత..

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

Mamagaru:ఏం మాట్లాడుతున్నారండి తెచ్చే ముందు చెప్పాలి తెచ్చాక చెప్పాలా మామయ్య గారికి నేనేమైనా నా మేకప్ కిట్టు కొనుక్కున్నానా? నగలు కొనుక్కున్నానా అందరికీ ఉపయోగపడే వస్తువే కదా అండి కొన్నాను అని వసంత అంటుంది. వసంత నేను అన్నది ఏంటి నువ్వు చెప్తున్నది ఏంటి తెచ్చాకనే నాన్నకు చెప్తే పెద్దరికంకి గౌరవం ఇచ్చినట్టు ఉండేది కదా ఇంత గొడవ జరిగేది కాదు కదా కనీసం నాకైనా చెప్పావా అని సుధాకర్ అంటాడు. మీరు చాలా మారిపోయారండి అని వసంత అంటుంది.నేను కాదు వసంత నువ్వే మారిపోయావు ఒక మాట లేదు మంచి లేదు అని సుధాకర్ అంటాడు.నేను జాబ్ చేస్తున్నానని మీరు కుళ్ళు కుంటున్నారు మీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని బాధపడుతున్నారు ఆడదంటే ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉండాలా అని వసంత అంటుంది.నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావ్ వసంత నాన్నకు చెప్తే గొడవ అయ్యేది కాదు కదా అంటున్నాను అని సుధాకర్ అంటాడు. అర్థమవుతుందండి ఎంతైనా మీ మొగవాళ్ళు అంతా ఒకటే ఒకేలాగా ఆలోచిస్తారు అని వసంత అంటుంది. సుధాకర్ కోపంగా బయటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights
Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

శ్రీ లక్ష్మీ వచ్చి ఏవండీ అక్క వాళ్ళు గొడవ పడుతున్నారా ఒకసారి వెళ్లి చూసి రండి అని అంటుంది. పక్క వాళ్ళ గురించి మనకెందుకు వసంత  అని పాండురంగ అంటాడు. ఒకసారి వసంత్ అక్క బావ లాగా మనం గొడవపడితే ఎలా ఉంటుంది అని శ్రీలక్ష్మి అంటుంది. ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గంగ లాగా నువ్వు ఉంటే ఏం చేస్తావ్ అని మాట గుర్తుకు తెచ్చుకొని వద్దు శ్రీ లక్ష్మి వాళ్లకు మనకు పోలిక ఏంటి అని అంటాడు పాండురంగ. ఈ మేటర్ ని డైవర్ట్ చేయాలి అని పాండురంగ నా బ్యాగులో చెకోడీలు పెట్టాను అని అంటాడు. చెకోడీల అని పాండురంగని మంచంలో నెట్టేసి చెకోడీలు తీసుకొని తింటుంది శ్రీలక్ష్మి. మొగుడి కన్నా చెకోడీలు కంట్రోల్ చేసే శ్రీలక్ష్మిని అని చెకోడీలకు థాంక్స్ చెప్తాడు పాండురంగ.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights
Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

గంగాధర్ పడుకుంటే గంగ ఒళ్ళు తొక్కుతుంది. ఏంటి గంగ ఏమీ మాట్లాడట్లేదు అని గంగాధర్ అంటాడు. అదేనండి వసంత అక్క మిక్సీ తెచ్చినందుకు మామయ్య అంత గొడవ చేసాడు దాని గురించి ఆలోచిస్తున్నాను అని గ0గ అంటుంది. అది కాదు గంగ అని పడుకున్నా వాడు వెల్లకితల తిరిగేసరికి గంగ జారి గంగాధర్ మీద పడుతుంది. తనని రెండు చేతులతో పట్టుకుంటాడు గంగాధర్. గంగ ఆ చేతులు తీసి లేచి కూర్చుని ఆలోచిస్తుంది. గంగాధర్ కూడా లేచి తన చేయి మీద చేయి పెడతాడు. తన చేయి తీసి పక్కన పెట్టి ఒళ్లో పెట్టుకుంటుంది గంగ. బాధపడుతూ మౌనంగా గంగని చూస్తాడు గంగాధర్. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights
Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

గంగ చంగయ్యకు కాఫీ తెచ్చి ఇస్తుంది. గంగ కోడల్ని మీ అత్తగారిని రమ్మను అని చ0గయ్య చెబుతాడు. ఇంతలో గంగాధర్ వెళ్ళిపోతూ ఉండగారే గంగాధర్ మీ అన్నయ్య లని పిలువ రా అని అంటాడు చ0గయ్య. అందరూ వస్తారు. ఈ కాఫీ నేను తాగుతున్నాను అని చంగయ్య అంటాడు. ఇది చెప్పడానికి అందర్నీ పిలిచావా నాన్న నాకు పనుంది వెళ్తాను అని పాండురంగ అంటాడు. ఈ కాఫీలో పాలు పోసి చెక్కర వేసి కాఫీ పొడి వేస్తే కాఫీ అయింది నేను తాగుతున్నాను అలాగే పిల్లలు కూడా ఒకటే స్కూల్ కి వెళ్తే చంగయ్య మనవడు మనవరాలు అంటారు పిల్లల్ని ఒకటే స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాను కదా దాని గురించి ఏం ఆలోచించారు అని చ0గయ్య అంటాడు.ఇప్పుడుకి ఇప్పుడు స్కూల్ మార్చాలంటే డబ్బులు కావాలి కదా నాన్న అని పాండురంగ అంటాడు.మీరు డబ్బులే కడతారో తిప్పలు పడతారో నాకు తెలియదు వాళ్లు మాత్రం ఒకటే స్కూల్లో చదవాలి అని చంగయ్య అంటాడు. ఏంటమ్మా శ్రీలక్ష్మి ఏం మాట్లాడావ్ అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights
Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

మామయ్య గారు అదే స్కూల్లో చదివే పిల్లలు నా దగ్గరికి ట్యూషన్ కి వస్తున్నారు వాళ్లకు కూడా మానపిల్లలకు వచ్చి నన్ని మార్కులే వస్తున్నాయి ఆ మాత్రం దానికి స్కూలు మార్చడం దేనికి అంత డబ్బు పెట్టి అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వేమంటావు వసంత తను చెప్పింది నిజమే కదా అని చంగయ్య అంటాడు. ఏంటి సుధాకర్ ఏం మాట్లాడవేంటి రా అని చంగయ్య అంటాడు. నేనేం మాట్లాడన్నానా అని సుధాకర్ అంటాడు.మీరు ఏమైనా చేయండి పిల్లలు మాత్రం ఒకటే స్కూల్లో వెయ్యాలి అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు.గంగ స్కూల్ మార్చమని చెప్పింది నువ్వే దీనికి నువ్వే పరిష్కారం ఆలోచించు అని వసంత కోపంగా వెళ్ళిపోతుంది.  నువ్వేమంటావ్ అక్క అని గంగ శ్రీలక్ష్మి అడుగుతుంది. నన్ను అడుగుతావేంటి గంగ ఆ మాట  వసంత అక్కని అడుగు అంటూ వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి. ఇప్పుడేం చేద్దాం బావగారు అని గంగా అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights
Mamagaru Today Episode February 13 2024 Episode 134 Highlights

పిల్లలు ఇంకా అలాగే ఉన్నారు ఏంట్రా రెడీ కండి మీరు స్కూల్ కి వెళ్లాలి అని సుధాకర్ అంటాడు. పాత స్కూల్ కా కొత్త స్కూల్ కా నాన్నా అని పిల్లలు అంటారు. పాత స్కూల్ కి రా వెళ్ళండి రెడీ అవ్వండి అని సుధాకర్ అంటాడు. ఇదేంటండి పిల్లల్ని మళ్ళీ పాత స్కూల్ కి పంపిస్తున్నారు అని వసంత అంటుంది. నాన్న ఇందాక చెప్పారు కదా వసంత పిల్లలు అందరు ఒకటే స్కూల్లో చదువుకోవాలని అని సుధాకర్ అంటాడు. ఆయన అంటే సరిపోదండి శ్రీలక్ష్మి అక్క వచ్చి పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తే ఆ స్కూల్లో వేస్తాను లేదంటే మొదటికి మోసం వస్తుంది అని వసంత అంటుంది. తను అలా ఎందుకు చెప్తుంది వసంత నువ్వు ఆర్గ్యుమెంట్ చూస్తున్నావ్ అని సుధాకర్ అంటాడు. పెద్ద పెద్ద సీనియర్ లాయర్ల ముందే అగ్రిమెంట్ చేసి గెలిచాను మీ ముందు గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు అని వసంత అంటుంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri