NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 16 2024 Episode 153: గుడిలో స్వరని పట్టిస్తానంటున్న రవీంద్ర చందన..

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

Paluke Bangaramayenaa February 16 2024 Episode 153:చందన కీర్తి అందరూ రెడీ అయ్యారా త్వరగా రండి రా గుడికి వెళ్దాం అని యశోద అంటుంది. అందరూ వస్తారు. బామ్మ నా డ్రెస్ ఎలా ఉంది అని కీర్తి అంటుంది.అభి రా నాన్న అని యశోద మళ్లీ పిలుస్తుంది. అభి వస్తాడు తనని చూసి నీ డ్రెస్ చాలా బాగుంది నాన్న అని యశోద అంటుంది. అన్నయ్య ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావ్ అని కీర్తి అంటుంది. స్వర ఏదిరా అని యశోద అడుగుతుంది. రెడీ అవుతుందేమో నేను పిలుసుకు వస్తాను ఉండు అంటూ అభిషేక్ వెళ్తాడు. కట్ చేస్తే, స్వర ఆఫ్ సారీ కట్టుకొని చెవులకు బుట్టాలు పెట్టుకుంటూ ఉండగా అభిషేక్ తన ని చూస్తూ నిలబడిపోతాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అని స్వర అంటుంది. నిన్ను ఎప్పుడు డ్రెస్ లోనే చూశాను స్వర ఆఫ్ సారీ లో చాలా అందంగా ఉన్నావు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ బుట్టాలు చాలా బాగున్నావ్ స్వర అని అభిషేక్ అంటాడు. అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటి తక్కువైంది స్వర అని అభిషేక్ అంటాడు. అన్నీ పెట్టుకున్నాను కదా సార్ ఏం తక్కువైంది అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

అభి కుంకుమ తీసి తన నుదుటిన పెట్టి ఇప్పుడు బావున్నావు అని అంటాడు. మీరు కూడా ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు సార్ కానీ మీకు కూడా ఒకటి తక్కువ అయింది అని స్వర టవల్ తీసి అభిషేక్ మెడలో వేస్తుంది. ఏది నాలాగా ఉంచుకోవ స్వర ఎవరిది వారికి ఇచ్చేస్తావా వెంటనే అని అభిషేక్ అంటాడు. నేర్పించింది ఎవరు సార్ మీరే కదా అందుకే మీలాగే ఉంటాను అని స్వర అంటుంది. సరే పద అమ్మ వాళ్లు అక్కడ ఎదురు చూస్తున్నారు అని అభిషేక్ అంటాడు. అభి త్వరగా రండి రా లేట్ అయిపోతుంది అని యశోద అంటుంది. స్వర అభిషేక్ వస్తారు వాళ్లను చూసి అందరూ షాక్ అవుతారు. అన్నయ్య మీ ఇద్దరి జోడి చాలా బాగుంది అని కీర్తి అంటుంది. ఏంటి కీర్తి అని అభిషేక్ అంటాడు. నువ్వు స్వర పక్కపక్కన నడిస్తే బాగున్నారు అంటుంది రా అని బామ్మ అంటుంది. సరే పదండి లేట్ అవుతుంది అని వాళ్ళు గుడికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే రంగరాజు గారు కొబ్బరికాయలు గుడిలో ఉంటాయంటారా లేదంటే తీసుకుందామా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

అన్ని ఏర్పాటు చేశానమ్మ అని రంగరాజు అంటాడు. పద ఒక కొబ్బరికాయ తీసుకుందాం అని వైజయంతి కొబ్బరికాయల దగ్గరికి వెళుతుంది. యశోద వాళ్ళందరూ గుడికి వస్తారు.అయ్యో అభి కొబ్బరికాయ మర్చిపోయాను నాన్న తీసుకురావా అని యశోద అంటుంది. నేను తెస్తాను ఉండండి ఆంటీ అని స్వర వెళ్తూ వాళ్ళ పిన్నికి చూసుకోకుండా తగులుతుంది. కళ్ళు లేవా అని వైజయంతి స్వర మిదికి చేయలేపుతుంది. స్వర తన చేయి పట్టుకుంటుంది. చూసుకొని నడవాలి కదా అని వైజయంతి అంటుంది. సారీ పిన్ని చూసుకోలేదు మీరు కూడా గుడికి వచ్చారా ఇంట్లో పూజ చేసి హారతి ఇచ్చిన తీసుకునేవారు కారు కదా అని స్వర అంటుంది. ఏ నేను గుడికి రాకూడదా? రానివ్వరా అని వైజయంతి అంటుంది. శుభమా అని గుడికి వస్తే నీ దరిద్రం మొహం ఎదురయింది నాకు నువ్వు వస్తావని అనుకోలేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

నేను మాత్రం నువ్వు వస్తావని అనుకున్నానే పిన్ని నీ మొహం చూడాలని నాకు అస్సలు ఇష్టం లేదు త్వరగా కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి అని అంటుంది. స్వర కొబ్బరికాయ తీసుకుంటుంది. ఫస్ట్ నేను వచ్చాను నాకు ఇవ్వు అని స్వర చేతిలో ఉన్న కొబ్బరికాయ లాక్ ఉంటుంది వైజయంతి. ఈ కొట్టులో కొబ్బరికాయలే లేవా పిన్ని నేను ఇంకోటి తీసుకుంటాను మీతో గొడవ పడడానికి నేను రాలేదు అభి సార్ వాళ్లు మనశ్శాంతి కోసం గుడికి వచ్చారు నాతో గొడవ పడి నీ పరువు మీరే తీసుకోకండి అంటూ స్వర వెళ్ళిపోతుంది. చూశారా రంగరాజు గారు దీనికి ఎంత తల పొగరు దీని అంతు చూస్తాను అని వైజయంతి అంటుంది.ఇప్పుడు మనం రౌడీలను పెట్టి స్వరని ఏమైనా చేద్దామన్న అభి చేతిలో మన వాళ్ళు చిత్తుచిత్తుగా ఓడిపోయి దెబ్బలు తింటారు ఇప్పుడు ఇదంతా అవసరమంటావా అమ్మ నీ కు కోపం వచ్చిన అదే జరుగుతుంది పదా పూజ చేసుకొని వెళ్లిపోదాం అని రంగరాజు అంటాడు.కట్ చేస్తే,ఏంటి స్వర కొబ్బరికాయ తేవడానికి ఇంత లేటా అని యశోద అంటుంది. మా పిన్ని వాళ్ళ గుడికి వస్తే మాట్లాడుతున్నాను పిన్ని అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

వాళ్లు నిన్నేమైనా అన్నారా అని బొమ్మ అంటుంది ఏమీ అనలేదు బామ్మా అని స్వర అంటుంది. స్వరని వాళ్ళు ఏమైనా అంటే మనం ఊరుకుంటామా అని యశోద అంటుంది.  గుడికి మనశ్శాంతి కోసం వచ్చాం వెళ్లి పూజ చేసుకుని వెళ్లిపోదాం పదండి అని యశోద అంటుంది. అభి సార్ మనం ముడుపు కడదాం రండి నీకు జాబ్ వస్తే ముడుపు కడతానని మొక్కుకున్నాను అని స్వర అంటుంది. నేను డ్యూటీకి వెళ్ళాలి స్వరాపూజ చేయించుకొని వెళ్తాను నువ్వు వెళ్లి ముడుపు కట్టు అని అభిషేక్ అంటాడు. అభి ముడుపు అన్నప్పుడు కట్టాలి నాన్న వెళ్లి ముడుపు కట్టండి ఇద్దరు అని యశోద చెబుతుంది. మొక్కుకున్నది తను కాబట్టి తాను కడితే సరిపోతుంది కదా అమ్మ నేను ఎందుకు వెళ్లడం అని అభిషేక్ అంటాడు. మొక్కుకున్నది నేనే అయినా మొక్కుకున్నది మీకోసమే కదా సార్ మీరు ఉండాల్సిందే రండి అని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, దేవుడా అభిసారికి ఉద్యోగం వచ్చేలా చేసావు ఇక నేను అభి సార్ భార్యను అయ్యే అదృష్టాన్ని కూడా ప్రసాదించండి అని స్వర ముక్కుకుంటుంది. తను నాకోసం ముడుపు కట్టింది ఇప్పుడు తను ఏం కోరుకుంటుందో ఆ కోరిక నెరవేరేలా చేయి స్వామి అని అభిషేక్ మొక్కుకుంటాడు..

Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 16 2024 Episode 153 Highlights

కట్ చేస్తే, మేడం వాళ్ళు వచ్చారంట మనం వెళ్లి కలుద్దాం పద అని రవీంద్ర చందన వైజయంతి దగ్గరికి వెళ్తారు. ఏంటి చందన నీకు కుటుంబ సెంటిమెంట్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా చెప్పిన పని చేయట్లేదు అని వైజయంతి అంటుంది. అదేంటి మేడం అలా అంటారు నేను ఎన్నోసార్లు మీరు చెప్పినట్టే చేశాను కదా మీరే అవకాశాన్ని వదులుకున్నారు అని చందన అంటుంది. మీ అన్నయ్య వాళ్ళు గుడికి వస్తున్నారన్న విషయం నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఏంటి అని వైజయంతి అంటుంది. మా అన్నయ్య వస్తున్నాడు కాబట్టి మీకు చెప్పలేదు మేడం స్వర ఒక్కతే వస్తే చెప్పేదాన్ని కదా ఇప్పుడేమైంది స్వర  ఒక్కదాన్నే గుడిలో వదిలి పెట్టేస్తాను మీరు ఎలాగైనా స్వరని తీసుకెళ్లిపోండి అని చందన అంటుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి వస్తున్నది గమనించి రవీంద్ర చందనని తీసుకొని పక్కకు వెళ్తాడు. కీర్తి ముందుకు నడుచుకుంటూ వస్తుంది.కొంచెం అయితే మా చెల్లికి దొరికిపోయే వాళ్ళం అండి అని చందన అంటుంది. ఇలాంటప్పుడే నిన్ను కాపాడడానికి నేనుంటాను కదా నీ పక్కనే అని రవీంద్ర అంటాడు. వైజయంతిని చూసినా కీర్తి గుంజీలు తీస్తుంది. ఏయ్ ఏ చేస్తున్నావ్ గుంజిలెందుకు తీస్తున్నావ్ అని వైజయంతి అడుగుతుంది. అపచారం చేశాను చూడకూడనిది చూశాను అని కీర్తి అంటుంది. ఏం చూసావ్ అని వైజయంతి అంటుంది.  నిన్ను చూశాను కదా అంటూ కీర్తి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, స్వర ఏం మొక్కుకున్నావ్ అని అభిషేక్ అంటాడు. కోరికలు అలా చెప్పకూడదు సార్ అని స్వర అంటుంది. స్వర మూడుపు కట్టడం కోసం కొమ్మని ఎగిరెగిరి అందుకుంటుంది అందట్లేదని చూసిన అభిషేక్ స్వరని ఎత్తుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella