Tag : article by prasada murthy

చీపురు చూపుతున్న దారి!

చీపురు చూపుతున్న దారి!

నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను… Read More

February 7, 2020

ఆ తల్లులకు వందనాలు!

ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు.. బీహార్, రాజస్థాన్, పంజాబ్,… Read More

January 31, 2020

క్షమించు కల్యాణ్..!

అందరిలాంటోడివే  నువ్వూ అనుకుంటే సరిపోయేదే. అనుకోలేదు. ఎవరనుకోలేదు? ఇదీ ప్రశ్న. కమ్యూనిస్టులు అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! యువకులు చాలా మంది అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! అభ్యుదయవాదులు..ప్రజాస్వామ్య వాదులు… Read More

January 17, 2020

కొత్త సంవత్సరం..కొత్త నిర్ణయం!

కొంచెం ప్రేమగా వుందామని ఈ కొత్త సంవత్సరం దృఢంగా నిశ్చయించుకుందాం. వదిలించుకోవాల్సినవి కాదు, పెంచుకోవాల్సిన వాటి గురించి నిర్ణయాలు తీసుకుందాం. ఖర్చు లేనిది..కష్టం కానిది. కొండెలెక్కాల్సిన పనిలేదు.… Read More

January 4, 2020

దేశానికి యువతే భరోసా!

ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు… Read More

December 27, 2019

మతము..మానవత్వము…దేశము!

మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా  కనిపించడం… Read More

December 20, 2019

ఇక్కడ అన్నీ తయారు చేయబడును!

రండి బాబూ రండి ఇది వింత బజారు..అలసిస్తే చేజారు..ఆలోచిస్తే గుండె బేజారు ఇక్కడ అన్నీ  రెడీమేడ్ గా లభ్యమగును. సకలం సమస్తం తయారు చేయబడును- ఊతప్పం కంటె … Read More

December 13, 2019

ఒక పనైపోయిందా..?

హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు… Read More

December 6, 2019

మొత్తానికి తెల్లారింది!

ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత… Read More

November 29, 2019

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్… Read More

November 22, 2019

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా?… Read More

November 15, 2019

ఎవరు అసురులు?

విజేతలే చరిత్ర నిర్మాతలు. పరాజితులు చారిత్రక విస్మృతులు. విజేతలే కథానాయకులు. పరాజితులు ఎప్పటికీ ప్రతినాయకులే. విజేతలు దేవుళ్ళవుతారు. పరాజితులు దెయ్యాలవుతారు. రాక్షసులవుతారు. విజేతలు రాసిన చరిత్రలే చదువుకుంటూ… Read More

November 8, 2019

రాజు గారి సభ!

హరిత ఖండం అనే రాజ్యం సుజలమై సుఫలమై సస్యశ్యామలంగా వర్ధిల్లితోంది. ఆ రాజ్యం ఎంత ప్రగతి పథంలో పయనిస్తోందో తమ పౌరులందరికీ తెలియాలని రాజుగారు అత్యవసర సమావేశం… Read More

November 1, 2019

ఆత్మహత్య ఆయుధం కాదు!

హక్కుల కోసం పోరాడుటలో ఆత్మ గౌరవం ఉన్నదిరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఓ పాట కమ్యునిస్టు సభల్లో వింటూ వుండేవాడిని. అది విన్నప్పుడల్లా ఎందుకో కళ్ళలో నీళ్ళు… Read More

October 18, 2019

ఏ నిర్మూలన కావాలిప్పుడు?

ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు… Read More

October 4, 2019

అడవితో సంభాషణ!

కొన్ని రోజులుగా అడవి కలల్లోకి వస్తోంది. వస్తే వచ్చింది ఈమధ్య నేనే తన కలలోకి వస్తున్నావని నాతో పదేపదే చెప్తోంది. అడవిని కావలించుకుందామని కళ్ళు తెరుస్తాను మాయమైపోతుంది.… Read More

September 20, 2019

ఇందు మూలముగా…!!

ఇందుమూలంగా సమస్త మిత్రమండలికి తెలియజేయడమేమనగా మీరు ఏలిన వారి అనుమతి తీసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీరు ఏం తింటున్నారో..ఏం కొంటున్నారో..ఏం కట్టుకుంటున్నారో..ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారో..ఇలా అనేకానేక… Read More

August 31, 2019

ఇది నిరసన రుతువు

కవులు ఎల్లప్పుడూ ఉద్యమాలూ పోరాటాలు సాగాలని కోరుకోరు. ఆత్మహత్యల పాలయ్యేవారు..అత్యాచారాలకు గురయ్యేవారు..అన్యాయాలకు బలయ్యేవారు..ఉన్మాదుల పాదాల కింద చీమల్లా నలిగిపోయేవారు ఎప్పుడూ ఉండాలని అక్షర ప్రేమికులెవ్వరూ కాంక్షించరు. యుద్ధాలు… Read More

August 23, 2019

బలము..భయము!

బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం… Read More

August 9, 2019

ఆ రోజు తప్పక వస్తుంది!

న్యాయానికి ఒక్క పాదమైనా మిగిలివుందా అన్న అనుమానం ఒక్కోసారి వస్తుంది. అసలు న్యాయం అనేది ఒకటి వుందా అన్న ప్రశ్న కూడా ఒక్కోసారి ఉదయిస్తుంది. న్యాయం ఉండే… Read More

August 4, 2019

కలయికలే జీవితం!

ఇప్పుడంతా చిన్నప్పటి జ్ఞాపకాల తోటల్ని వెదుక్కుంటూ పక్షుల్లా ఎగురుతున్నారు. ఎప్పుడో పదో తరగతో..ఇంటర్మీడియట్టో చదివిన స్నేహితుల్ని అన్వేషించుకుంటూ తమ తెలిసిన గోళాలన్నీ తిరుగుతున్నారు. ఫేస్ బుక్కులూ వాట్సాప్‌లూ, … Read More

July 26, 2019

భుజం మీద భూమి!

మరణం ఎప్పుడూ విచిత్రమే. అది ఉన్నవారికి విషాదమూ వెళ్ళిన వారికి విశ్రాంతినీ ఇస్తుంది. రావడానికీ పోవడానికీ మధ్య ఊయెల ఊపేది ఎవరో అంతుపట్టని విషయమే. ఉయ్యాల ఊగుతూనే… Read More

July 19, 2019

జ్ఞానానికి చోటెక్కడ?

వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి… Read More

May 17, 2019

మౌనం చేసే శబ్దమే వేరు!

ఎన్నికల వేళ జరిగే చర్చకు  పెద్ద ప్రాధాన్యం ఇచ్చే రోజులు కావివి. అలాగని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసే విషయమూ కాదు. మొన్న కొందరు మిత్రుల మధ్య రిజర్వేషన్ల… Read More

April 19, 2019

చావును నిరాకరిస్తున్న కవి!

ఒక కవి కథ చెప్తాను ఈ వారం. ఆయన కవి కావడానికి కారణాల గురించి తెలుసుకుంటే కోపమూ కరుణా కలగలిసిన ఒకానొక భావోద్వేగానికి గురవుతాం మనం. ఆయనో… Read More

April 5, 2019

ఎన్నికల క్రతువు!

ఎటు చూసినా ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న కాలంలో వున్నాం. సినిమా హాళ్ళ నిండా నిలువు కాళ్ళమీద నిలబడి జాతీయ గీతం మార్మోగుతున్న కాలంలో… Read More

March 11, 2019