Serial Actor Bhavana: అమ్మ దీనమ్మ.. సీరియల్ యాక్టర్ భావన భర్తది అటువంటి బ్యాక్ గ్రౌండా.. మంచి ఆస్తిపరుడిని పట్టిందిగా..!
Serial Actor Bhavana: సీరియల్ యాక్టర్స్ భావన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కొంచెం హుషారు తగ్గించింది. యమలీల వంటి...