Nuvvu Nenu Prema Episode 486: కృష్ణ వేసే ఎత్తుగడలను తట్టుకొని విక్కీ పద్మావతి వ్రతం పూర్తి చేయగలరా? కృష్ణ గురించి నిజం ఆర్య కు తెలియనుందా?
Nuvvu Nenu Prema December 6 2023 Episode 486: నిన్నటి ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి ఇద్దరూ గుడిలో పూజలు చేయడానికి వస్తారు. కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరి చేత దాంపత్య వ్రతం చేయించాలి...