Premalu Telugu OTT Release: ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్విస్ట్.. తెలుగు వర్షన్ మరో ప్లాట్ ఫారం లో స్ట్రీమింగ్..!
Premalu Telugu OTT Release: 2024లో మలయాళ మూవీస్ భారీ విజయాలను సాధించాయి. అలా మలయాళం లో ఈ ఏడాది రిలీజ్ అయ్యి రూ. 135 కోట్లు వసూళ్లు చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ...