Krishna murthy: ” ఆమె వల్లే నేను సీరియల్స్ లోకి వచ్చాను “.. బ్రహ్మముడి ఫేమ్ కృష్ణమూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Krishna murthy: సినిమాలు అంతా ఒక ఎత్తు అయితే సీరియల్స్ అంతా మరో ఎత్తు లాగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దేనికి అదే పోటీ అన్నట్లు సీరియల్స్ కి సీరియల్స్ పోటా పోటీ పడుతూ తమ...