NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Krishna murthy: ” ఆమె వల్లే నేను సీరియల్స్ లోకి వచ్చాను “.. బ్రహ్మముడి ఫేమ్ కృష్ణమూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Krishna murthy: సినిమాలు అంతా ఒక ఎత్తు అయితే సీరియల్స్ అంతా మరో ఎత్తు లాగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దేనికి అదే పోటీ అన్నట్లు సీరియల్స్ కి సీరియల్స్ పోటా పోటీ పడుతూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. కానీ పాపులారిటీ విషయంలో మాత్రం స్టార్ హీరో హీరోయిన్లతో తలపడుతున్నారు. సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ నటిస్తే పెద్దగా ఎవరు గుర్తించరు.

interesting comments about brahmamudi Fame Krishnamurthy
interesting comments about brahmamudi Fame Krishnamurthy

అదే సీరియల్స్ లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించినప్పటికీ వారికి భారీ పాపులారిటీ దక్కుతుంది. అలా అనేక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారే కృష్ణమూర్తి కూడా. ఇతర సీరియల్స్ విషయం పక్కనపెడితే బ్రహ్మమూడి లో ఈయన పాత్రకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతకుముందు పాపులారిటీ దక్కినప్పటికీ కొద్దో గొప్పో ఉండేది.

interesting comments about brahmamudi Fame Krishnamurthy
interesting comments about brahmamudi Fame Krishnamurthy

కానీ బ్రహ్మముడిలో కృష్ణమూర్తి తన నటనతో మెప్పించి ప్రతి ఒక్కరిని ఫిదా చేశారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన సీరియల్ అరంగేత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న యాంకర్ మీకు బ్రహ్మముడి సీరియల్ లో ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది అని ప్రశ్నించగా.. దానికి కృష్ణమూర్తి సమాధానం ఇస్తూ…” అంతకుముందు నేను వైదేహి పరినయం అని సీరియల్ చేశా. దాంట్లో కూడా చాలా మంచి పాత్ర. ఆ సీరియల్లో నా నటన చూసి నాకు బ్రహ్మముడి సీరియల్ లో ఈ అవకాశం ఇచ్చారు.

interesting comments about brahmamudi Fame Krishnamurthy
interesting comments about brahmamudi Fame Krishnamurthy

నా సీరియల్ అరంగేట్రం అనుకోకుండా జరిగింది. మా అమ్మాయికి హైదరాబాద్లో సీట్ రావడంతో నేను హైదరాబాద్ కి వచ్చా. అలా మా అమ్మాయి కోసం హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటించేందుకు ప్రయత్నాలు చేశా. నాకు ఈజీ గానే అవకాశాలు వచ్చాయి. నాకు నటన బ్యాక్గ్రౌండ్ ఉండడంతో నాకు అవకాశాలు దక్కాయి. అలా నా కూతురు వల్లే నేను సీరియల్ లోకి వచ్చాను ” అంటూ వెల్లడించాడు కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella