గుర్తుకొస్తున్నాయంటున్నరాజమౌళి, ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం `స్టూడెంట్ నెంబర్ 1`. ఇది సెప్టెంబర్ 27న విడుదలైంది. ఈ చిత్రంతోనే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత...