NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

చైనాలో ప్రబలిన కొత్తరకం ప్లేగ్..! సోకితేనే 24 గంటల్లో మరణం… ఇదీ తినడం మాంసం వల్లే…

ఇప్పటికే కరోనా వైరస్ మూలంగా ప్రపంచమంతా అల్లాడిపోతుంటే…. దీనంతటికీ కారణమైన చైనా వారు మరొక వ్యాధి కి శ్రీకారం చుట్టినట్లు రిపోర్టర్ వచ్చేశాయి. ఇప్పటికే కరోనా ధాటికి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది చనిపోగా ఇప్పుడు చైనాలో ఉద్భవించిన మరొక వ్యాధి వల్ల ఒక మనిషి దీని బారిన పడితే కేవలం 24 గంటల్లో చనిపోతారు అని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది.

 

Bubonic plague china: What is Black Death? How does the infection ...

బ్యాక్టీరియా వల్ల కలిగే దీని పేరు ‘బుబోనిక్ ప్లేగ్’. ఎలుక లాగా కనిపించే ‘మర్మోట్’ అనే ఒక జీవచరం పై నివసించే ఒక రకమైన బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వస్తుంది. ప్రస్తుతం ఉత్తర చైనాలో ఈ వ్యాధి ప్రబలినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే శనివారం బయన్నూర్ లోని ఒక ఆసుపత్రిలో బుబోనిక్ ప్లేగ్ కేసు ఒకటి నమోదయినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే దీనికి సంబంధించి జూలై 1 న చైనా ప్రభుత్వ వార్తా సంస్థ వార్తలను ప్రకటించగా ప్రస్తుతం చైనా ప్రభుత్వం దేశంలో ఎవరిని మర్మోట్ మాంసాన్ని తినవద్దని హెచ్చరించింది. ఈ హెచ్చరిక 2020 చివరి వరకు కొనసాగుతుందని తెలిపింది. ఇంకా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మరియు కరోనా కష్టకాలంలో ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది మనుషుల మధ్య వ్యాపించే వ్యాధి కనుక ఇదీ ప్రబలితే ఇక దాని కన్నా పెద్దది నినాశనం మరొకటి ఉండదని వారు వాపోతున్నారు. 

ప్రస్తుతానికి ప్లేగ్ వ్యాధి సంక్రమించిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్న 146 మందిని ఐసోలేట్ చేసి వారిని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Related posts

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju