NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : చంద్రబాబు వల్లే ఇళ్ళ పట్టాల పంపిణీ ఆగిపోయింది – బొత్స

సీనియర్ రాజకీయవేత్త మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

NewsSting - Chandrababu lashes out at Botsa for comparing ... ఎల్లుండి జరగవలసిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15న వాయిదా పడడం పై స్పందించిన బొత్స చంద్రబాబు కుట్రపూరితంగా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా కోర్టు స్టే ఆర్డర్లను నుండి తీసుకుని వచ్చారని ధ్వజమెత్తారు.

ప్రతీ పేదవాడు అతను చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారని… మరియు అతని హయాంలో కనీసం ఒక్క ఇంటి నిర్మాణం అయినా జరిగిందా అని ప్రశ్నించారు. ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడవచ్చు కానీ ఆ ప్రక్రియ మాత్రం కచ్చితంగా చేసి తీరుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ అన్నారు. 

ఇకపోతే చంద్రబాబు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలు ప్రతి పేదవాడికి తీరని అన్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

author avatar
arun kanna

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju