NewsOrbit
న్యూస్ సినిమా

కరోనా వచ్చిన అభిమానికి సర్ప్రైజ్ షాక్ ఇచ్చిన రజినీకాంత్…!!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా రాణించడం కోసం రజినీకాంత్ మెల్లమెల్లగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు వచ్చిన క్రమంలో వేటిని వదులుకోవడం లేదు. దీనిలో భాగంగా ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిన రజనీకాంత్ వీరాభిమాని మురళి… సోషల్ మీడియాలో వీడియో రికార్డింగ్ చేశారు. మీ సారథ్యంలో మీ నాయకత్వంలో పని చేయాలని కోరుకుంటున్నాను కానీ నడవలేక పోతున్నాను అందుకు ప్రస్తుతం బాధగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో చిత్రీకరించారు.

Rajinikanth surprises ailing fan with speedy recovery message, invites him home | Regional News | Zee Newsఅది కాస్త వైరల్ కావడంతో రజినీకాంత్ దాకా రావడంతో ఆయన స్పందించారు. స్వయంగా రజినీకాంత్ తన వాయిస్ మెసేజ్ రికార్డు చేస్తూ మురళికి ధైర్యం చెబుతూ మనో ధైర్యాన్ని నింపారు. రజనీ తన వాయిస్ మెసేజ్ లో మాట్లాడుతూ… . ధైర్యం కోల్పోకు నీకు ఎటువంటి అపాయం జరగదని అన్నారు. నువ్వు కోలుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడు అయిన తర్వాత కుటుంబంతో కలిసి మా ఇంటికి రావాలి అంటూ ఆహ్వానించారు. మురళికి జీవితంపై కొండంత ధైర్యం చెబుతూ ఆశలు కల్పించారు.

 

వాయిస్ మెసేజ్ లో చాలా వరకు రజినీకాంత్ మనో ధైర్యం నింపే విధంగా మాట్లాడటంతో ఆవు వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో కూడా రావడంతో వైరల్ కావటంతో కచ్చితంగా మహమ్మారిని మురళి జయించి బయటకొస్తారని నెటిజన్ల తో పాటు రజనీకాంత్ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తన కోసం రజనీకాంత్ స్వయంగా వాయిస్ మెసేజ్ రికార్డింగ్ చేయటంతో మురళి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారట.

Related posts

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju

AP High Court: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఊరట ..జూన్ 6 వరకూ అరెస్టు వద్దు

sharma somaraju

 బంగాళాఖాతంలో అల్పపీడనం .. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju

AP High Court: మంత్రి అంబటి, మోహిత్ రెడ్డి పిటిషన్లు డిస్మిస్ చేసిన హైకోర్టు

sharma somaraju

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju

Prashant Kishor: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్ వైరల్

sharma somaraju

Pushpa 2: “పుష్ప 2” సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్..!!

sekhar

Satyabhama Movie: మ‌ళ్లీ వాయిదా ప‌డిన కాజ‌ల్ స‌త్య‌భామ‌.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!!

kavya N

Suryavamsam Child Artist: సూర్యవంశంలో వెంకీ కొడుకుగా న‌టించిన చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకైపోతారు.!

kavya N

Laya: ల‌య కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె న‌టించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా?

kavya N

Double iSmart: డ‌బుల్ ఇస్మార్ట్ కు రామ్ నో చెప్పుంటే ఆ బాలీవుడ్ హీరో చేసేవాడా..?

kavya N

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

BRS: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా..?

sharma somaraju

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N