NewsOrbit
న్యూస్ సినిమా

వకీల్ సాబ్ నుంచి టీజర్ డేట్ లాక్ ..ఆ రోజు జరిగే సంచలనం ఎవరూ తట్టుకోలేరు ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. దిల్ రాజు నిర్మాతగా బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్ గేస్ట్ అపీరియన్స్ ఇస్తోంది. కాగా ఇటీవలే పవర్ స్టార్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టారు. పవర్ స్టార్ షూటింగ్ లో జాయిన్ అయినప్పటి నుంచి వకీల్ సాబ్ పనులు వేగవంతం అయ్యాయి.

Pawan Kalyan's Vakeel Saab teaser to release on October 25? - Movies News

చెప్పాలంటే వకీల్ సాబ్ ప్రమోషన్స్ మొదలైనట్టే. ఎప్పటికప్పుడు టీం ఈ సినిమా కి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్ ప్రేక్షకులతో పంచుకుంటూనే ఉన్నారు. కాగా ఎప్పటి నుంచో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు టీజర్ కోసం ఎంతో ఆతృఅతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా గత మే 15 న వకీల్ సాబ్ రిలీజ్ చేస్తారన్న వార్తలు రాగానే ఈ ఏడాది ప్రారంభంలోనే వకీల్ సాబ్ నుంచి టీజర్ వస్తుందని భావించారు.

కాని కరోనా వల్ల ఎనిమిది నెలల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నాన్ స్టాప్ గా జరుగుతున్న షూటింగ్ తో ఈ నెలలో వకీల్ సాబ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. కాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వకీల్ సాబ్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా థమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు టీజర్ కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ అని సమాచారం. కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమా టీజర్ ను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిజంగా దే జరిగితే ఆ రోజు జరిగే సంచలనం అంతా ఇంతా కాదని చెప్పుకుంటున్నారు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N