NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కోవై సరళ అంత స్టార్ అవుతుంది… బిగ్ బాస్ రోహిణిని పొగడ్తల్లో ముంచెత్తిన నాగబాబు?

nagababu praises bigg boss rohini

రోహిణి తెలుసు కదా. బిగ్ బాస్ రోహిణి అంటేనే చాలామంది తనను గుర్తు పడతారు. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా స్కిట్లు చేస్తోంది కానీ.. తనకు పేరు వచ్చింది మాత్రం బిగ్ బాస్ ద్వారానే. బిగ్ బాస్ వల్లనే తనకు చాలా పేరు వచ్చింది. బిగ్ బాస్ తర్వాత రోహిణి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. బిగ్ బాస్ కంటే ముందు జీ తెలుగులో సీరియళ్లలో నటించినా.. తనకు అంత పేరు రాలేదు కానీ.. బిగ్ బాస్ లోకి వెళ్లాక రోహిణి రేంజే మారిపోయింది.

nagababu praises bigg boss rohini
nagababu praises bigg boss rohini

అయితే.. జబర్దస్త్ తో పాటు.. జీ తెలుగులో బొమ్మ అదిరింది కామెడీ షోలోనూ రోహిణి కామెడీ స్కిట్లు చేస్తోంది. వేణు వండర్స్ టీమ్ లో అప్పుడప్పుడు రోహిణి స్కిటు చేస్తుంటుంది.

అయితే.. బొమ్మ అదిరింది కంటే ముందు అదిరింది షో ఉన్న సమయంలో.. యాంకర్ రవి, భానుశ్రీ యాంకర్లుగా ఉన్నప్పుడు వేణు వండర్స్ స్కిట్ లో ఓ క్యారెక్టర్ చేసింది రోహిణి. తన కామెడీకి జడ్జి నాగబాబు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

స్కిట్ అయిపోయాక.. రోహిణిని పొగడ్తల్లో ముంచెత్తారు. రోహిణికి అవకాశాలు రావడం లేదు కానీ.. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వస్తే.. తను గొప్ప కమెడియన్ అవుతుంది. లేడీ కమెడియన్లు తెలుగులో చాలా తక్కువ. తను మరో కోవై సరళ అవ్వడం ఖాయం.. అంటూ రోహిణిని నాగబాబు పొగడ్తల్లో ముంచెత్తారు.

దానికి సంబంధించిన వీడియోను రోహిణి.. తన యూట్యూబ్ అకౌంట్ లో తాజాగా షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?