NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Mumbai : “నన్ను రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్ళారు” – శ్వేతా బసు ప్రసాద్ చెప్పింది వింటే గుండె తరుక్కుపోతుంది

Mumbai :  ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో మొదటి సినిమాలోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్వేతాబసుప్రసాద్ ఆ తర్వాత ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత కొద్ది సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత సెక్స్ రాకెట్లో చిక్కుకోవడంతో ఇబ్బందుల పాలయిం.ది చాలా కాలం కొనసాగిన కేసులో చివరికి నిర్దోషిగా బయటపడిన ఆమెకు ఆ తర్వాత సరైన బ్రేక్ రాలేదు. 

 

swath basu prasad visits Mumbai red light area
swath basu prasad visits Mumbai red light area

2018 లో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సంవత్సరంలోనే వారి విడాకులు కూడా అయిపోయింది. అప్పటినుండి కనిపించని శ్వేతా బసు ప్రసాద్ తాజాగా హిందీలో ‘ఇండియా లాక్ డౌన్’ అనే ఒక సినిమాలో నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఏయే రంగాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ పైన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇక లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబయిలోని రెడ్ లైట్ ఏరియా ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరి కథలు చాలా రియాల్టీ గా చూపించేందుకు చిత్రయూనిట్ ముంబై రెడ్ లైట్ ఏరియా లో ని కామాటిపుర ని సందర్శించారు. ఇక వారితో పాటు శ్వేతాబసుప్రసాద్ కూడా అక్కడికి వెళ్ళింది. 

తాను చేసే పాత్రలని నిజమని నమ్మినప్పుడే నేను వాటిలో లీనమైపోతాను అని చెప్పిన శ్వేతాబసుప్రసాద్ తన పాత్ర ఇంకా మెరుగ్గా వచ్చేందుకు తన టీంతో కలిసి రెండు వారాలు కి వెళ్లినట్లు చెప్పింది. వారిని చూసి ఆ సినిమాలో లో మాట్లాడాలి… ఏ యాస లో మాట్లాడాలి అనేది తెలుసుకున్నట్లు… వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి స్టడీ చేసినట్లు చెప్పింది. 

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే తను పోషిస్తున్న mehrunissa (మెహ్రున్నీసా) పాత్రను స్వయంగా కలిసినట్లు శ్వేతాబసుప్రసాద్ చెప్పింది. అచ్చంగా నేను చేయబోయే పాత్ర నా కళ్ళముందు కనిపించినట్లు ఉంది. ఈ సినిమాలో నా పాత్ర ను ఆమెకు అంకితం ఇస్తున్నాని అని చెప్పింది శ్వేత. బాలీవుడ్ సెక్స్ వర్కర్ల సమస్యలపై ఎన్నో సినిమాలు వచ్చాయి మరి శ్వేతాబసుప్రసాద్ ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?