NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Pavan Kalyan : ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్..!!

Pawan kalyan :

Pavan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తాను..’ ఈ డైలాగ్ ను నిజంగా చేసి చూపించారు.. పవన్ రీ ఎంట్రీ తో వెండి తెర పై రాబోతున్న చిత్రం వకీల్ సాబ్..!! ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మిన్నంటుతున్నాయి.. తాజగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూట్యూబ్ వీక్షించిన రికార్డ్ తో పవన్ తన రికార్డ్ ను తనే బద్దలు కొట్టారు..!!

Pavan Kalyan : Trend set on vakeel Saab pre release event
Pavan Kalyan : Trend set on vakeel Saab pre release event

అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూట్యూబ్ లో ఏక కాలంలో 1.28 లక్షల మంది చూడగా.. తాజాగా 1,31,138 మంది వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.. దీంతో పవన్ కళ్యాణ్ తన రికార్డ్ ను తనే బీట్ చేసి.. ట్రెండ్ సెట్ చేశారు..!!

హిందీ జాతీయ అవార్డు సినిమా పింక్ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కు సెన్సార్ పూర్తయ్యాక యు/ ఏ సర్టిఫికెట్ అందజేసినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈసినిమాను బోని కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N