NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mushrooms: సర్వరోగనివారిణి.. ఈ సంజీవనిని తింటున్నారా..!?

Mushrooms: ఆరోగ్యానికి పుట్టగొడుగులు చేసినంత మేలు మిగతా ఏ పదార్థాలు చేయలేవు అనడానికి సందేహం లేవు..!! ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు.. సహజంగా ఇవి కుళ్ళిపోతున్న పదార్ధాలు ఉన్న చోట పెరుగుతుంటాయి.. పుట్టగొడుగులు వాస్తవానికి శిలీంధ్రాలు.. ఇది మొక్కలలో హానికరమైన తెగుళ్ళు కలుగచేయడమే కాకుండా మనిషికి ఆహారంగా ఉపయోగపడతాయి.. గడ్డిలో పెరిగే ఆ చిన్న వింత గొడుగు ఆకారంలోనీ మొక్కలే.. ఇప్పుడు ప్రపంచానికి సంజీవనిలా మారుతున్నాయి.. అయితే చాలామంది పుట్టగొడుగు లోని పోషక విలువలు తెలియక తినటం లేదు.. మష్రూమ్స్ మన డైట్ లో భాగంగా చేసుకుంటే ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలను చేకూరుస్తుందో చూద్దాం..!!

Amazing health benifits of Mushrooms:
Amazing health benifits of Mushrooms:

Mushrooms: పుట్టగొడుగులలో బోలెడు రకాలు..!! వీటితో బరువు తగ్గండిలా..!!

పుట్టగొడుగులలో చాలా రకాలు ఉన్నాయి. బటన్, క్రిమినిస్, మైటెక్, పోర్టాబెల్లా, వైట్ బటన్ ఇలా ఉన్నాయి. అడవులలో కొన్ని రకాల విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. వాటిని తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని గుర్తుంచుకోవాలి. అధిక బరువుతో బాధపడే వారు మష్రూమ్స్ తినడం మేలు. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపేందుకు లివర్ సహాయ పడేలా చేస్తుంది. దీంతో లివర్ చెడు కొలెస్ట్రాల్ ను బయటకు నెడుతుంది. దీనివలన శరీరానికి చక్కటి రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది.. క్రిమినిస్ మష్రూమ్స్ లో విటమిన్ బి, డి సమృద్ధిగా ఉన్నాయి. మామ రాహు తినని వారు ఈ రకం పుట్టగొడుగులు తినడం చాలా మంచిది. ఇది మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీ గా మారుస్తాయి. వీటిని వారానికి రెండు సార్లు అయినా తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోకి వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారక క్రిములు చేరకుండా చూస్తాయి. ఈ సీజన్ల లో వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది.

Amazing health benifits of Mushrooms:
Amazing health benifits of Mushrooms:

Mushrooms: ఈ రకం మష్రూమ్స్ తింటే క్యాన్సర్ కు పెట్టవచ్చు..!!

 

క్రిమినిస్, మైటెక్, పోర్టాబెల్లా, వైట్ బటన్ ఈ రకాల మస్రూమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి. వీటిలో లేంటినాన్ అనే షుగర్ మాలిక్యూల్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రాణం పోస్తుంది. లెంటినాన్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే బీటా గ్లూకోన్ ఇమ్యూనిటి ని బూస్ట్ చేస్తుంది. విదేశీయులు వీటిని వారి రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకొని వీటి ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు.. మన దేశీయ ఆరోగ్యనిపుణులు వీటిని ప్రతిరోజు తీసుకోమని సూచిస్తున్నారు.. అయితే కనీసం వారానికి ఒకసారైనా వీటిని తినండి..

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N