NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kalonji Oil: ఈ ఆయిల్ తో ఆ సమస్యలకు చెక్..!!

Kalonji Oil: కలొంజి విత్తనాలు బ్లాక్ కలర్ లో ఉంటాయి.. ఈ విత్తనాలు ఇప్పుడు ఎక్కువగా అన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు.. ఈ గింజల నుంచి తీసిన మరణం తప్ప మిగతా అన్ని వ్యాధులను నయం చేస్తుంది.. ఈ ఆయిల్ ను ఉపయోగించి ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.. కలొంజి ఆయిల్ తో ఆయుర్వేద మూలికలు కలిపి వాడితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Kalonji Oil: To check these health problems
Kalonji Oil: To check these health problems

Kalonji Oil: కలొంజి ఆయిల్ తో ఈ మొండి వ్యాధులు పరార్..!!

కీళ్ల నొప్పుల, కాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఈ నూనె ను నొప్పి ఉన్న చోట రాయాలి. ఒక 2 నిమిషాలు మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు కలొంజి ఆయిల్ ను వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనె రాసి మర్దన చేస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

Kalonji Oil: To check these health problems
Kalonji Oil: To check these health problems

కడుపు నొప్పి, కడుపు లో మంట, నులి పురుగులు వంటి ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వారు 20 చుక్కల కలొంజి నూనె ను ఒక గ్లాసు పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే పైన చెప్పుకున్న అన్ని సమస్యలు తగ్గుతాయి. తలనొప్పిగా ఉంటే ఈ నూనె ను నుదిటి పై రాస్తే కాసేపు మర్దన చేయాలి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇది సాధారణ తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ను తగ్గిస్తుంది.

Kalonji Oil: To check these health problems
Kalonji Oil: To check these health problems

కలోంజి నూనె ను నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేయలి. ఇలా చేయడం వలన పంటి నొప్పి తగ్గుతుంది. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. దగ్గు ఉన్నవారు తమల పాకులో 20 చుక్కల కలొంజి నూనె ను వేసుకుని నమిలి మింగేయలి. ఇలా చేస్తే త్వరగా దగ్గు తగ్గుతుంది. ముల్లంగి రసం లో కలొంజీ నూనె పైల్స్ తగ్గుతుంది. చేవి పోటు ఉన్నవారు 3 చుక్కల కలోంజి నూనె చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. 10 చుక్కల కలోంజి నూనె లో త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకుంటే జీర్ణం సాఫీగా అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

Kalonji Oil: To check these health problems
Kalonji Oil: To check these health problems

స్కిన్ అలర్జీ తో బాధపడుతున్న వారు ఈ ఆయిల్ ను రాసి మర్దన చేయాలి. గజ్జి, తామర, దురద త్వరగా తగ్గుతుంది. ఈ నూనె అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. జుట్టు రాలిపోతోందా అయితే ఈ నూనె లో సమానంగా బాదం నూనె కలిపి కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టును సంరక్షిస్తుంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?