NewsOrbit
సినిమా

RRR: ఎన్‌టి‌ఆర్ అభిమానుల కల నిజమైంది .. RRR కంటే అతిపెద్ద వార్త వచ్చేసింది !

RRR: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా అతి పెద్ద సినిమా “RRR” విడుదల కోసం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నయి. మెయిన్ గా ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినా స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ సినిమా లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో RRR వంటి పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ సినిమాలో ఎన్టీయార్ నీ రాజమౌలి ఏ రీతిగా చూపించాడు అనేది సస్పెన్స్ గా ఉంది. రిలీజ్ అయినా టీజర్..ట్రెయిలర్ లలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి RRR పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

NTR 30: Jr NTR is all set to team up with Koratala Siva for his next

ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాలు దాదాపు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. గతంలో ఎన్టీఆర్ కి ఇదే అనుభవం ఎదురయింది. ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే కాక రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలందరికీ ఇదే పరిస్థితి. దీంతో ఎన్టీఆర్ నటించబోయే 30 సినిమా.. తీయబోతున్న కొరటాల సినిమా పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరోపక్క కొరటాల తెరకెక్కించిన సినిమాలు ఇప్పటివరకు 1 కూడా ఫ్లాప్ లేకపోవటంతో కొద్దిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోపక్క ఇదే సమయంలో షూటింగ్ విషయంలో కూడా ఆందోళన చెందుతున్నారు. “RRR” విడుదలైనా అవకపొయినా గ్యాప్ ఏ మాత్రం రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

Rs 200 Cr budget for Jr NTR and Koratala Siva film?

దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇటువంటి తరుణంలో ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ నుండి వినిపిస్తోంది. విషయంలోకి వెళితే ఫిబ్రవరి 7న సినిమా ప్రారంభం కానుందని సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కుదిరితే .. ఫిబ్రవరి స్టార్టింగ్ లోనే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొరటాల షెడ్యూల్ రెడీ చేసినట్లు టాక్. భరత్ అనే నేను సినిమా తర్వాత… ఒక సంవత్సరం నర గ్యాప్ రావడంతో పాటు ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించిన తొలినాళ్లలోనే కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో చాలా టైం వృధా కావడంతో కొరటాల ఎన్టీఆర్ సినిమాని కొద్ది నెలల్లోనే కంప్లీట్ చేయనున్నట్లు అందుకు తగ్గ షెడ్యూల్ ఇప్పటికే రెడీ చేసినట్లు సమాచారం.

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri