NewsOrbit
న్యూస్

Gas cylinder: దిగొచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. కొందరికి మాత్రమే ఈ బెనిఫిట్.!

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం సామాన్యుడికి గుదిబండలా మారింది. సగటు కార్మికుడి వేతనంలో 20 శాతం డబ్బు దానికే వెచ్చించాల్సిన పరిస్థితి. మిగిలిన నిత్యావసర ధరలు ఉండనే వున్నాయి. నేడు గ్యాస్ బండ విడిపించాలంటే సుమారు 1000 రూపాయిలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వుంది. అయితే అలాంటివారికి ఇప్పుడు చెబుతున్నది శుభవార్త అనే చెప్పుకోవాలి. అవును.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గించాయి. అయితే ఈ ప్రయోజనం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది.

Credit Card: ఈ క్రెడిట్ కార్డు గురించి విన్నారా? తీసుకుంటే రూ.10 లక్షలు మీవే..

Gas cylinder: దీనివలన వీరికే ఎక్కువ బెనిఫిట్..

మార్కెటింగ్ కంపెనీలు 14.2 కేజీల సిలిండర్ ధరలో ఏమాత్రం మార్పు తీసుకురాలేదు. ఇలాంటివారికి దీని వల్ల వీరికి ఎలాంటి ఊరట వుండదని చెప్పుకోవాలి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం ఈరోజు నుంచే తగ్గనుందని సదరు కంపెనీలు తెలిపాయి. ఈ సిలిండర్ ధరపై సుమారుగా రూ.91.5 మేర తగ్గించింది. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నేథ్యంలో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండ్ ధర రూ.1907కు దిగివచ్చింది. గత నెలలో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 102.5 మేర తగ్గించడం మనం చూశాం.

Intinti Gruhalakshmi: అంకిత కల నెరవేర్చిన తులసిపై ఈ రేంజ్ లో అంకిత పగ తీర్చుకుంటుందా..!? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సీన్..
14.2 కేజీల సిలిండర్ ధర పరిస్థితి ఏమిటి?

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్సిస్తూ ఉంటాయి. సిలిండర్ ధరను తగ్గించడం లేదా పెంచడం చేస్తాయి. వరుసగా రెండు నెలల్లో ధర తగ్గడం మనం చూశాం. ఇకపోతే గత నెల మాదిరిగానే 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కంపెనీలు కొన్ని సందర్భాల్లో స్థిరమైన ధరలను కొనసాగిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, అలాగే అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి పలు అంశాలు సిలిండర్ ధరను ప్రభావితం చేస్తాయనే విషయం తెలిసినదే కదా.!

Related posts

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju