NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 20- మాఘమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope Feb 22ed

Today Horoscope: ఫిబ్రవరి 20 – మాఘమాసం – ఆదివారం
మేషం
ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

Today Horoscope Feb 20th
Today Horoscope Feb 20th

వృషభం
సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగమున స్థానచలనసూచనలున్నవి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. కొందరు ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.
మిధునం
మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికినూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి.
కర్కాటకం
సమాజంలోగౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
సింహం
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది.
కన్య
ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతం ఉంటారు.
తుల
వృత్తి,ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చికం
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది.
ధనస్సు
వృత్తి వ్యాపారాలలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి.ధనవ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది.నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు.
మకరం
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.
కుంభం
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలుసందర్శిస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి.
మీనం
చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనలాభసూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

Related posts

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 18: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju