NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 27 – మాఘమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope march 2ed

Today Horoscope: ఫిబ్రవరి 27 – మాఘమాసం – ఆదివారం
మేషం
ఆదాయం తగ్గి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థుల కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

Today Horoscope Feb 27th
Today Horoscope Feb 27th

వృషభం
వృత్తి వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. చేపట్టిన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
మిధునం
నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో మీ ప్రతిభ చాటుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.
కర్కాటకం
ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
సింహం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల
సోదరుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంట బయట చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపార నిర్వహణలో లోపాలు అదిగామిస్తారు. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు వలన శ్రమధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించదు.
ధనస్సు
తన విషయాలు పై దృష్టి సారిస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
కుంభం
నూతన పనులకు శ్రీకారం చూడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు కొన్ని పరిష్కారమౌతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనాలున్నవి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మీనం
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి నిరుద్యోగులకు చాలకాలంగా వేచిచూస్తున్న అవకాశములు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆప్తుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …..

Related posts

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 16: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 15: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 14: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju