NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CM KCR: సీఎం కేసిఆర్‌కు పూర్తయిన వైద్య పరీక్షలు .. గుండె సంబంధిత సమస్యలు లేవని చెప్పిన వైద్యులు..

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆరోగ్యంగానే ఉన్నారనీ, గుండె సంబంధిత సమస్యలు ఏమి లేవని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సీఎం కేసిఆర్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో యాదాద్రి పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో కేసిఆర్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. కేసిఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

CM KCR Heath condition normal says Yashoda hospital doctors
CM KCR Heath condition normal says Yashoda hospital doctors

 

CM KCR: గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవు

ఏడమ చేయ్యి లాగుతుండటం, రెండు రోజులుగా బలహీనంగా(వీక్) ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం కేసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.  గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదనీ కొద్ది సేపటిలో డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం. కేసిఆర్ వెంట భార్య, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ లు ఉన్నారు. ఉప్పల్ పర్యటనలో ఉన్న కేసిఆర్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసిఆర్ ఆసుపత్రికి వచ్చారని తెలిసి పలువురు మంత్రులు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.

 

Read More: AP Assembly Budget Session 2022: ఏపి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన..టీడీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం

షెడ్యుల్ ప్రకారం నేడు సీఎం కేసిఆర్ యదాద్రిలో పర్యటించాల్సి ఉంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన రద్దు అయ్యింది.య దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి తిరు కల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

 

 

Related posts

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

sharma somaraju

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

sharma somaraju

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N