NewsOrbit
సినిమా

Aacharya: రెండు తెలుగు రాష్ట్రాలలో “ఆచార్య” ఎన్ని థియేటర్ లలో రిలీజ్ అవుతుందో తెలుసా..??

Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, చిరంజీవి కలిసి చేసిన సినిమా ఆచార్య. కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40శాతం కంప్లీట్ అయింది. కానీ కరోనా కారణంగా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు షూటింగ్ ఆగుతూ సాగుతూ ఎట్టకేలకు కంప్లీట్ అయ్యి ఈనెల 29వ తారీకు వేసవి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. ఫస్ట్ టైం చిరంజీవి, చరణ్ కలసి..ఫుల్ లెంగ్త్ టైమ్ ఉన్న సినిమాలో నటిస్తూ ఉండటంతో… మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో… ఆచార్య పై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

Navin NooliFree Navin Nooli Desktop Backgrounds - magazine50.com

దాదాపు ఈ సినిమాలో చరణ్ పాత్ర 40 నిమిషాల పాటు ఉంటుందని “ఆచార్య”కి చరణ్ క్యారెక్టర్ యే పునాది అని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా చరణ్ రాణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయాలని చరణ్ డిసైడ్ అయినట్లు సమాచారం. అంతకంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా దాదాపు 1500 నుండి 2000 దియేటర్ లలో విడుదల చేసే ఆలోచనలో చరణ్ వున్నట్లు లేటెస్ట్ టాక్ ఫిలిం నగర్ లో వినపడుతోంది. “ఆచార్య” సినిమా విడుదలయ్యే టయానికి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో… చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Acharya Postponed : कोरोना की वजह से चिरंजीवी स्टारर 'आचार्य' हुई पोस्टपोन,  4 फरवरी को रिलीज होने वाली थी फिल्म | TV9 Bharatvarsh

అంతమాత్రమే కాదు ఏప్రిల్ మూడో వారం నుండి  చరణ్.. చిరంజీవి కలిసి ఇద్దరు ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు ఏకధాటిగా చేయాలని డిసైడ్ అయినట్లు.. ప్రీ రిలీజ్ వేడుక ఒకటి తెలంగాణలో మరొకటి ఆంధ్రాలో కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి శిష్యుడు పాత్రలో చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా చిరంజీవి పక్కన హీరోయిన్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఒక్క ఫ్లాప్ లేని తిరుగులేని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” వస్తూ ఉండటంతో… ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri