NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Entrance Examination Schedule: ఏపిలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..ప్రకటించిన ఉన్నత విద్యామండలి

Entrance Examination Schedule: ఏపిలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల వివరాలను ఉన్నత విద్యామండలి నేడు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) ను జూన్ 4 నుండి జూలై 12 వరకూ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎల్ఎల్‌బీ ప్రవేశాల కొరకు లాసెట్, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం పీజీ ఎల్‌సెట్ పరీక్షను జూలై 13న నిర్వహించనున్నట్ల వెల్లడించింది.

AP board of higher education announced Entrance Examination Schedule
AP board of higher education announced Entrance Examination Schedule

 

Entrance Examination Schedule: జూలై 27న ఈసెట్

ఎంటెక్, ఎం ఫార్మసీ ప్రవేశాల కోసం జూలై 18 నుండి జూలై 21 వరకు పీజీ ఈసెట్ నిర్వహించనున్నది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం జూలై 25న ఐసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. జూలై 27న ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

Related posts

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?