NewsOrbit
సినిమా

Namitha: త‌ల్లి కాబోతున్న నమిత‌.. వైర‌ల్‌గా మారిన‌ బేబీ బంప్ ఫొటోలు!

Namitha: ప్ర‌ముఖ హీరోయిన్ న‌మిత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2002లో వ‌చ్చిన `సొంతం` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఈ అందాల భామ‌.. ఆ త‌ర్వాత జెమిని, ఒక రాజు-ఒక రాణి , ఐతే ఏంటి, నాయకుడు, బిల్లా, సింహా ఇలా ప‌లు సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించిన న‌మిత‌.. ఒకానొక సమయంలో చాలా బొద్దుగా మారిపోయింది. దాంతో ఆమె కెరీర్ క్లోజ్ అని అంతా అనుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమె వెన‌క్కి త‌గ్గ‌లేదు. ముఖ్యంగా త‌మిళంలో వ‌రుస అవ‌కాశాలు అందుకుని స‌త్తా చాటింది. ఐటెం సాంగ్స్‌లోనూ మెరిసిన న‌మ‌తి.. త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తాను గర్భవతినని తెలిపింది. ఈ రోజు తన బ‌ర్త్‌డే సందర్భంగా ఈ శుభ‌వార్త‌ను అంద‌రితోనూ పంచుకుంది. `మాతృత్వం.. ఇది నా జీవితంతో కొత్త అధ్యాయం. నాలో ఏదో మార్పు మొదలైంది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.

చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఇంత‌కు ముందెన్న‌డూ లేవు` అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చిన న‌మిత బేబీ బంప్‌తో దిగిన ఫొటోల‌ను సైతం షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ‌ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి తిరుపతిలోనే జ‌రిగింది. ఇక 41 ఏళ్ల వయసులో నమిత త‌ల్లి కావ‌డం విశేషం.

Related posts

Ranveer Singh: ప్యాంట్ లేకుండా ప‌క్క‌న కూర్చుంటాడు.. రణవీర్ సింగ్ కు సిగ్గే లేదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Urvashi Rautela: కేన్స్‌లో ఊర్వశి రౌతేలా సంచ‌ల‌నం.. ఆమె ధ‌రించిన రెండు డ్రెస్సుల విలువ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌!

kavya N

Guinness Record Movie: కేవ‌లం 24 గంట‌ల్లో షూటింగ్ పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కిన సినిమా ఏదో తెలుసా.. తెలుగులో కూడా విడుద‌లైంది!

kavya N

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri