NewsOrbit
న్యూస్

Claps: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Incredible health benefits of clapping

Claps: చప్పట్లు చిన్నప్పుడు స్కూల్ లో అప్రిషియేట్ చేయడానికి చప్పట్లు కొడుతుంది.. ఇతరులను అభినందించడానికి, ఉత్సాహపరచడానికి ఎక్కువగా చప్పట్లు కొడతాం.. అయితే ఇలా చప్పట్లు కొట్టడం వల్ల పలు వ్యాధులు నయం అవుతాయట.. అయితే ఇలా చప్పట్లు కొట్టడంలో ఆరోగ్యానికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట.. అయితే ఈ ప్రయోజనం ఎలా పడితే అలా చప్పట్లు కొడితే ఉపయోగం ఉండదట.. అయితే ఎలా చప్పట్లు కొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Incredible health benefits of clapping
Incredible health benefits of clapping

రెండు చేతుల్ని భుజాలకి ఎదురుగా పైకి లేపి వీలైనంత గట్టిగా చప్పట్లు కొట్టాలి. మొదట నిదానంగా నెమ్మదిగా చప్పట్లు కొట్టాలి. ఇలా ఒక నిమిషం పాటు చేసిన తర్వాత అలసటగా అనిపిస్తే కొంచెం సమయం తీసుకుని మళ్ళీ రెండు నిమిషములు తర్వాత మళ్లీ ఇదే ప్రక్రియను చేయాలి. ఇలా నిమిషానికి సుమారుగా 50 నుంచి 100 సార్లు చప్పట్లు కొట్టవచ్చు.

ప్రతిరోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వ్యాయామం లాగా ప్రతిరోజు 5 నిమిషాలు పాటు చప్పట్లు కొట్టడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఒక ప్రక్రియ లాగా చేయడం ద్వారా పొట్ట సమస్య , మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ రెండు లేదా మూడు నిమిషములు చేసిన తర్వాత అలసటగా అనిపిస్తే ఐదు నిమిషములు పడుకొని అవయవాలు రిలాక్స్ చేసి శవాసనం వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయట. శరీరంలోని కొవ్వు తగ్గిపోయి రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మధుమేహం నియంత్రించడంలో చాలా బాగా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.

Related posts

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju