NewsOrbit
Entertainment News సినిమా

Samantha: ధన్యవాదాలు తెలియజేస్తూ సమంత మరో ఎమోషనల్ పోస్ట్..!!

Samantha: హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో హాస్పిటల్ లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తనకి ఈ వ్యాధి సోకినట్లు మూడో స్టేజిలో ఉన్నట్లు… గత నెల హాస్పిటల్ లో బెడ్ మీద పడుకుని దిగిన ఫోటో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేసింది. జీవితంలో మంచి రోజులు మరియు చెడ్డ రోజులు ఉంటాయి అంటూ తన పరిస్థితిని వివరిస్తూ కచ్చితంగా ఈ వ్యాధిని గెలిచి బయటకు రావటానికి పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఒకపక్క చికిత్స తీసుకుంటూనే మరోపక్క తన కొత్త సినిమా “యశోద” సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు సినిమా…..పై  స్పందన తెలియజేయాలని సినిమా విడుదల అవ్వకముందు “యశోద” గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.

Another emotional post by Samantha saying thank you
Yashoda

కాగా నవంబర్ 11వ తారీకు అనేక భాషల్లో విడుదలైన “యశోద’ అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్ పోషించిన సమంత.. సినిమాలో వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా రాణించింది. అయితే ఈ సినిమా విజయం సాధించడం పట్ల…ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమంత మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రియమైన ఆడియన్స్ “యశోద” సినిమా పై మీరు చూపిస్తున్న ప్రేమ మరియు ఆదరణకు చాలా ధన్యవాదాలు. మీ ప్రశంసలు మరియు మద్దతు నాకు లభించిన అతి గొప్ప బహుమతి. యశోదా కి వస్తున్న స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సినిమా ప్రదర్శతమవుతున్న థియేటర్ల వద్ద మీ సంబరాలు చూసి.. చాలా సంతోషం అనిపించింది.

Another emotional post by Samantha saying thank you
Yashoda

ఇంకా “యశోద” సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్న. ఎంతటి విజయం సాధించడం వెనకాల సినిమా బృందం నిరంతరంగ పడిన కష్టం కనిపిస్తుంది. సినిమాకి అద్భుతమైన ఫలితం రావడంతో నా మనసు గాల్లో తేలుతున్నట్టు ఉంది. “యశోద” ప్రాజెక్టులో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన నిర్మాత శ్రీదేవి మూవీస్ శివ లంక కృష్ణ ప్రసాద్, డైరెక్టర్ హరి, హరీష్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్.. మిగతా చిత్రపు బృందానికి నా కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో సమంత పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Related posts

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri