NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 04 2023 Episode 226: రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసి టెన్షన్ పడుతున్న ధనంజయ్..

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

Madhuranagarilo December 04 2023 Episode 226: ఇది ఆఫీస్ అన్ని తెలుసా అని శ్యామ్ అంటాడు. ఇది ఆఫీస్ అని తెలుసు కానీ నేను ఇచ్చిన షర్టు వేసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని రుక్మిణి శ్యామ్ ని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే, ఏంట్రా పండు డల్ గా కూర్చున్నావు అని రాదా అడుగుతుంది. డాడేమో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు నాని ఏమో పడుకుంది నువ్వేమో వంటింట్లో ఉన్నావు మరి నేనేం చేయను డల్ గా ఉండక అరే ఇంట్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడే వాడితో ఆడుకుందామనే కామన్ సెన్స్ ఎవరికీ లేదే అని పండు అంటాడు. రేయ్ నీకు హాలిడే అని చెప్పి మాకు హాలిడే లేదు కదా మా పనులు మేము చూసుకోవాలి కదా అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights
Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

మరి నాకు బోర్ కొడుతుంది కదా ఎలా అని పండు అంటాడు. నీ బోరు పోగొట్టాలి అంటే మనిద్దరం వెళ్లి ఆడుకుందాం పదా అని మధుర అంటుంది. నాకు ఆడుకోవాలని లేదు సినిమాకి వెళ్లాలనిపిస్తుంది అని పండు అంటాడు. రాధా మీ ఆయనకి ఫోన్ చేసి సాయంత్రం సినిమాకి వెళ్దామని చెప్పు అని మధుర చెప్తుంది. అలాగే అత్తయ్య అని రాధా కిచెన్ లోకి వెళుతుంది. డాడీ కి ఫోన్ చేస్తానని కిచెన్ లోకి వెళ్తావ్ ఏంటి అని పండు అంటాడు. మీ డాడీ కి ఫోన్ చేయాలంటే వంట చేసి పంపించి ఆ తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తాను రా అని రాదా అంటుంది. సరే కానీ అని పండు అంటాడు. చిత్తం మహాప్రభు అంటూ రాధా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights
Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

కట్ చేస్తే, ధనoజయ్ చూసుకోకుండా ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేస్తాడు. అమ్మాయి కాస్త చూసుకుని నడవాలి కదా అని ధనంజయ్ అంటాడు. సారీ సార్ అని ఆ అమ్మాయి అంటుంది. తనని చూసినా ధనంజ య్ షాక్ అయిపోయి నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు. పర్వాలేదు అమ్మ దెబ్బలు ఏమైనా తగిలాయా మోచేతికి దెబ్బ తగిలినట్టుంది హాస్పిటల్ కి వెళ్దాం పద అని ధనంజయ్ అంటాడు. జీవితంలో పెద్ద దెబ్బలు ఎదురయ్యాయి ఈ చిన్న దెబ్బకి ఏమవుతుంది సార్ వెళ్లి వస్తాను అని ఆ అమ్మాయి అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పమ్మా నేను డ్రాప్ చేస్తాను అని ధనంజయ్ అంటాడు.  దగ్గరే కోచింగ్ సెంటర్ ఉంది సార్ నేను నడుచుకుంటూ వెళ్ళగలను అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, సార్ ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వచ్చింది తెమ్మంటారా అని ఆఫీస్ బాయ్ అంటాడు. సరే తీసుకురా అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights
Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

ఆఫీస్ బాయ్ లంచ్ తెచ్చి ఇస్తే శ్యామ్ ఓపెన్ చేస్తూ ఉండగా రుక్మిణి అది వద్దు అని పక్కన పెట్టేసి తను తెచ్చిన లంచ్ పెడుతుంది. నాకు అక్కర్లేదు ఇది ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఇదే తింటాను అని శ్యామ్ అంటాడు. నీ మీద ప్రేమతో స్పెషల్గా వంట చేసి తీసుకొచ్చాను ఈరోజు నుంచి నా వంట నువ్వు తినాలి అని రుక్మిణి అంటుంది. ఇస్తట్లో అన్నం వడ్డించి తిను అంటుంది రుక్మిణి. శ్యామ్ చేసేది ఏమీ లేక కోపంతో టకటక తినేస్తూ ఉంటాడు. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా ఆ లాటకటక తినేస్తున్నారు నీకోసం శ్రమపడి వంట చేసుకోవచ్చాను కదా బాగుందో బాలేదొ చెప్పొచ్చు కదా అని రుక్మిణి అంటుంది. నాకోసం నువ్వు ఇలా క్యారేజ్ తీసుకెళ్లడం బాలేదు రేపటి నుంచి నువ్వు తీసుకురాకు అని శ్యామ్ కోపంగా అంటాడు. అంటే నేను తీసుకురావడం నచ్చలేదు కానీ నీ రెండో భార్య చేసింది నచ్చిందా అని రుక్మిణి అంటుంది. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకు అని శ్యామ్ అంటాడు. నేను మాట్లాడకూడదు అంటే నువ్వు నేను తెచ్చింది మాత్రమే తినాలి అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights
Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

సరే రేపటి నుంచి నువ్వే తీసుకురా సరేనా అని శ్యామ్ అంటాడు. సారు ఎప్పుడైనా పది నిమిషాల్లో లంచ్ అవ్వ చేసుకొని వచ్చేవాడు సార్ ఏంటి ఇంకా రావట్లేదు రుక్మిణి మేడం సార్ కి చాలా దగ్గర అయినట్టుంది తనను ఇంప్రెస్ చేసి తనను మంచిగా చేసుకోవాలి అని ఆఫీస్ బాయ్ అనుకుంటాడు. కట్ చేస్తే, సాయంత్రం సినిమా ప్రోగ్రాం గురించి ఆయనతో మాట్లాడదాం అని రాదా ఫోన్ చేస్తుంది.హలో చెప్పు రాదా అని శ్యామ్ అంటాడు. హలో సార్ సాయంత్రం పండు సినిమాకి వెళ్దాం అంటున్నాడు మీకు టైం కుదురుతుందా అని రాదా అడుగుతుంది. షోర్ తప్పకుండా వెళ్దాం అని శ్యామ్ అంటాడు. సెకండ్ భార్యని తీసుకొని సినిమాకి వెళ్దాం అనుకుంటున్నావా సుందర్ నేను వెళ్ళనివ్వను కదా అని రుక్మిణి తన మనసులో అనుకుంటుంది.

Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights
Madhuranagarilo Today Episode December 04 2023 Episode 226 Highlights

కట్ చేస్తే, ఇంతలో చలపతి మందుకు డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పండు వచ్చి తాతయ్య ఇక్కడ సిగరెట్ వాసన వస్తుంది ఎవరు తాగుతున్నారు అని అడుగుతాడు. చలపతి పోగాని నోట్లోనే ఉంచుకొని సైగలు చేస్తూ ఉంటాడు. రేయ్ పండు మీ అమ్మ పాలు తాగమని పిలుస్తుంది లోపలికి వెళ్ళు అని దాక్షాయిని అంటుంది. అదేంటండీ మీరు మొహం అలా వంకర్లు తిప్పుతున్నారు ఏమైంది అని అంటుంది దాక్షాయని. ఇంతలో ధనoజయ్ కారు బయట పార్కింగ్ చేసి లోపలికి సీరియస్గా వెళ్ళిపోతాడు.  ఇదేంటండి అన్నయ్య ఇంత డల్ గా ఇంట్లోకి వెళుతున్నాడు అని దాక్షాయిని అంటుంది. ఏమోనే ఎప్పుడు కృష్ణ పరమాత్ముల నవ్వే మీ అన్నయ్య టెన్షన్ పడుతూ ఉన్నాడు ఎందుకు వేలు చూద్దాం పద అని చలపతి అంటాడు. ఏవండీ మంచినీళ్లు తీసుకోండి అని మధుర అంటుంది. ఏమీ అవసరం లేదు అంటూ ధనoజయ లోపలికి వెళ్ళిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella