NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 05 2023 Episode 938: తల్లి జగతి చావుకు కారణం శైలేంద్ర అనే నిజం రిషికి తెలుస్తుందా లేదా

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

Guppedantha Manasu December 05 2023 Episode 938:  దేవయాని శైలేంద్ర దగ్గర కూర్చుని నాన్న శైలేంద్ర శైలేంద్ర కళ్ళు కళ్ళు తెరిచి చూడు నాన్న ఒక్కసారి నన్ను చూడు అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఒక్కసారి చూడరా నాతో మాట్లాడరా నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న అసలు బ్రతకలేను కూడా నువ్వు నా ప్రాణం చూడరా శైలేంద్ర ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా అంటూ ఏడుస్తుంది దేవయాని. శైలేంద్ర కళ్ళు తెరిచి చూసి అమ్మ నువ్వు పదే పదే పిలుస్తూ అలా ఏడవకు అంటాడు. దేవయాని అదేంటి నాన్న నాకు ఒక్కగానొక్క కొడుకువి నువ్వు నా ప్రాణం నీకేమన్నా అయితే నా తల్లి గుండె తట్టుకోగలుగుతుందా ఏడవకుండా ఎలా ఉండగలను రా శైలేంద్ర చెప్పు అంటుంది దేవయాని. శైలేంద్ర అది కూడా కరెక్టే మామ్ ఇప్పుడు నువ్వు చేయవలసింది అదే నాకోసం ఏడవడం తప్ప నువ్వు ఏమి చేయొద్దు అంటాడు శైలేంద్ర. దేవయాని అదేంటి శైలేంద్ర అలా మాట్లాడుతున్నావ్ నిన్ను పొడిచిన వాడు ఎవడు వాడి అంతు చూస్తాను వాడు ఎంతటి వాడైనా సరే వాడిని నేను వదిలిపెట్టే సమస్య లేదు వాడెవడో చెప్పు నాన్న అంటుంది దేవయాని. శైలేంద్ర వాడెవడో నీకు బాగా తెలుసు మామ్ అంటాడు. దేవయాని నాకు తెలుసా నాకు తెలిసిన వాడైతే వాడిని ఇంకా అసలే వదిలి పెట్టను నేను త్వరగా చెప్పు నాన్న వాడి పేరేంటి అని అడుగుతుంది. శైలేంద్ర వాడి పేరు శైలేంద్ర మామ్ వాడే ఈ పనిచేసింది అంటాడు.

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights
Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

దేవయాని ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి నాన్న శైలేంద్ర నీ పేరు చెబుతున్నావేంటి అంటే ఆ పని చేసింది చేయించుకున్నది నువ్వేనా నీ మీద నువ్వు ఎందుకురా యటాక్ చేయించుకున్నావ్ అంటుంది. శైలేంద్ర అవును మామ్ వేరే గత్యంతరం లేక నా మీద నేనే యటాక్ చేయించుకోవాల్సి వచ్చింది అంటాడు. అంత అవసరo ఏంటి శైలేంద్ర ఎందుకు అలా చేయించుకున్నావ్. శైలేంద్ర చెబుతాను మామ్ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఇలా ప్లాన్ చేశాను అంటాడు. దేవయాని అవునా నాన్న.

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights
Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

కట్ చేస్తే శైలేంద్ర మామ్ చెప్తాను విను ఇంట్లో జరిగేదంతా నాకు తెలుసు అందుకనే ఈ కేసులో ఎప్పుడైనా ముక్కులు నన్ను పట్టుకుంటాడు అందుకనే నేను తెలిసిన విలన్స్ తో ప్లాన్ అంతా చెప్పి నేను ధరణితో ప్రేమగా ఉన్నప్పుడు వచ్చి మా ఇద్దరి మీద అటాక్ చేయమని చెప్పాను కరెక్ట్ గా అలాగే చేశారు ఆ విలన్స్ కానీ చాలా మంచిగా గురి చూసి ప్రాణం పోకుండా పొడిచారు చెప్పిన పని చెప్పినట్టుగా కరెక్ట్ గా చేసి పెట్టారు మామ్ ఆ కేసు పక్కన పడింది కదా ఇప్పట్లో మనల్ని పట్టుకోవడానికి అంత ఛాన్స్ లేదు కదా మామ్ అలాగే ఈ సమయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఏమి టెన్షన్ పెట్టుకోకు ఈ ప్లాన్ అంతా ధరణి కళ్ళ ముంద ధరణి చూస్తుండగానే అంత జరిగిపోయింది తను ఇదంతా నిజం అని అనుకుంటుంది కానీ ఇదంతా నేను చేసిన ప్లాను నేనే చేయించానని తెలియదు ధరణికి అలాగే పోలీసులు ఎంక్వయిరీ చేసిన ఎందుకు పొడిచారు ఎవరు పొడిచారు అని అడిగితే ధరణి ఒకటే చెబుతుంది వాళ్ళు ఎవరూ నాకు తెలియదు మా ఆయనను నన్ను కొట్టి మా ఆయన్ని పొడిచి పారిపోయారు ఇది ఒక్క సమాధానం మాత్రమే చెబుతుంది ధరణి పోలీసులు ధరణి చెప్పిన మాటలు మాటలు వినడం తప్ప ఇంక ఏమీ చేయగలరు చెప్పు మామ్ అంటాడు.

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights
Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

దేవయాని అవునా శైలేంద్ర ఇదంతా నువ్వు ఆడిన నాటకమా అంటుంది. శైలేంద్ర నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రిషి హాస్పిటల్ కి రాలేదు మేమందరం హాస్పిటల్ కి బయలుదేరినప్పుడు మాతోపాటు వచ్చాడు. కానీ లోపలికి రాకుండా ఏదో పని ఉందంటూ బయటనుంచి వెళ్లిపోయాడు అంట కొంపదీసి ఆడియో రికార్డులో నీ వాయిస్ విని నిజమా అబద్దమా తెలుసుకోవడానికి వెళ్ళాడేమో నాకు భయంగా ఉంది రా శైలేంద్ర అంటుంది దేవయాని. శైలేంద్ర అవునా మామ్ వాయిస్ విన్నప్పుడు రిషి ఫేసులో ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎలా రియాక్ట్ అయ్యాడు అంటాడు శైలేంద్ర. దేవయాని ఆ వాయిస్ విన్నాక రిషి ఏమి మాట్లాడలేక అలాగే నిలబడ్డాడు తన ఫేసులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనపడ లేదు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళాడు రిషి అంటుంది దేవయాని. దేవయాని ఆ వాయిస్ గురించి తెలుసుకోవడానికి ఏమైనా ఎంక్వయిరీ స్టార్ట్ చేశాడేమో శైలేంద్ర నాకు చాలా భయంగా ఉంది నాన్న రిషి కి నిజం తెలిస్తే రిషి నిన్ను వదిలిపెడతాడని నమ్మకం నాకు లేదు నిన్ను ఏం చేస్తాడో ఏమో అన్న భయం పట్టుకుంది శైలేంద్ర అంటుంది దేవయాని. శైలేంద్ర మామ్ నువ్వు అలాంటి భయాలు ఏమి పెట్టుకోకు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights
Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

కట్ చేస్తే శైలేంద్ర ను చూడడానికి వస్తుంది ధరణి, ధరణి అవునత్తయ్య గారు అంతా నా కళ్ళ ముందు జరిగిపోయింది నేను ఆయనను కాపాడలేని పరిస్థితి నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ఏ విధంగా కాపాడలేకపోయాను నన్ను క్షమించండి అంటూ శైలేంద్ర దగ్గర ఏడుస్తుంది ధరణి. ధరణిని చూసిన శైలేంద్ర దేవయాని షాక్ అయి కొంపదీసి ధరణి మేము మాట్లాడుకున్నది అంతా వినేసిందా ఏంటి అనుకుంటారు.
దేవయాని అవును ధరణి నీకు కూడా దెబ్బలు తగిలాయి కదా నువ్వు వెళ్లి టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోపో అంటుంది.

Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights
Guppedantha Manasu Today Episode December 05 2023 Episode 938 Highlights

ధరణి ఏమి పర్వాలేదు అత్తయ్య నేను టాబ్లెట్ వేసుకున్నాను నేను ఆయన దగ్గరే ఉంటాను ఈయన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను మీరు వెళ్లి బయట కూర్చోండి అత్తయ్య నేను మా ఆయన దగ్గరే ఉంటాను అంటుంది ఆ దేవుడికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా అత్తయ్య నా భర్త మంచిగా మారి నన్ను ప్రేమగా చూసుకుంటున్నప్పుడే ఇదంతా జరిగింది వాళ్ళు ఎవరో నాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు అసలు అర్థం కావడం లేదు అత్తయ్య అంటూ ఏడుస్తుంది ధరణి

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri