NewsOrbit
Entertainment News OTT Telugu TV Serials

Mila Kunis Serials: హాలీవుడ్ టీవీ సీరియల్స్ సెలబ్రిటీ మిలా కునీస్ అద్భుతాలు!

Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit

Mila Kunis Serials Actress: ప్రముఖ హాలీవుడ్ నటి మీలా కునిస్ అనేక సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. స్కూల్ చదువుతున్న వయసులోనే టెలివిజన్ సిరీస్ లో “దట్ 70 షో”… ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించింది. దాదాపు 8 సంవత్సరాలు ఈ టెలివిజన్ సిరీస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అతి చేరువయ్యింది.

Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit
Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit

2008వ సంవత్సరం.. రొమాంటిక్ కామెడీ సినిమాలలో సహానటిగా చేయడం జరిగింది. 2019వ సంవత్సరంలో సైకలాజికల్ థ్రిల్లర్ బ్లాక్ స్వాన్ మీలా కునిస్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఆ సమయంలో పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలవడం జరిగింది. అతి చిన్న వయసులోనే.. నటిగా  కెరియర్ ప్రారంభించడంతో నటనలో అన్ని కోణాలలో సినిమాలు చేసింది. యూదుల కుటుంబంలో ఉక్రెయిన్ దేశంలో జన్మించిన మీలా కునిస్ … బాల్యం చదువు మొత్తం అమెరికాలోనే కొనసాగింది. మీలా కునిస్ తల్లి పేరు.. ఎల్విరా, తండ్రి మార్క్ కూనిస్ మెకానికల్ ఇంజనీర్.

Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit
Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit

అయితే ఉక్రెయిన్ నుండి… అమెరికాకు వలస వెళ్లిన తర్వాత..ఆమె కుటుంబ పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో సోవియట్ యూనియన్ వాళ్ళు యూదులను అణిచివేయాలని.. వాళ్లు ప్రయత్నాలు చేసినా మీలా కునిస్ తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాలను పిల్లలను బతికించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఈ విషయానీ మీలా కునిస్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తన తండ్రి ప్రోత్సాహంతోనే నటిగా రాణించినట్లు స్పష్టం చేయడం జరిగింది. 19వ సంవత్సరం వయస్సు వచ్చేసరికి తాను సినిమా రంగంలో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. మీల కునిస్..

Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit
Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit

టెలివిజన్ రంగంలో తన పాపులారిటీ షోలో నటించిన సహచర నటుడు అష్టోన్ కూర్చోర్ నీ ప్రేమించి.. వివాహం చేసుకున్న తర్వాత.. ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఈ క్రమంలో కొంతకాలం పాటు సినిమా ప్రపంచానికి దూరమైన ఆమె మళ్లీ కొన్ని సంవత్సరాల క్రితం రీయంట్రి ఇచ్చి విజయవంతంగా రాణించింది. రాజకీయంగా కూడా మీలా కునిస్ ..

South Korean Actress Jung Chae-Yul: 2023లో చనిపోయిన సెలబ్రిటీలలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ జంగ్ చై-యుల్..!!

Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit
Mila Kunis December 5 2023 Special Story on Mila Kunis Hollywood TV Serials actress from NewsOrbit

అమెరికా రాజకీయాలలో కీలకపాత్ర పోషించింది. డెమొక్రటిక్ పార్టీకి మద్దతురాలు. దీంతో రిపబ్లిక్ పార్టీకి సంబంధించి భావజాలను.. విమర్శిస్తూ మహిళలపై చులకనగా ఆ పార్టీ చేసే వ్యాఖ్యలు దాడులను అప్పట్లో ఖండించడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితం హాయిగా గడుపుతున్నట్లు 40 సంవత్సరాల వయసు కలిగిన మీలా కునిస్.. ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella