NewsOrbit
Entertainment News OTT సినిమా

South Korean Actress Jung Chae-Yul: 2023లో చనిపోయిన సెలబ్రిటీలలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ జంగ్ చై-యుల్..!!

Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story - జంగ్ చే యుల్

South Korean Actress Jung Chae-Yul: 2023వ ఏడాది మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది సినిమా ప్రముఖులు సెలబ్రిటీలు మరణించారు. అయితే ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటన దక్షిణ కొరియా ప్రముఖ నటి జంగ్ చై-యుల్ 26 ఏళ్ల వయసులోనే తన అపార్ట్ మెంట్ లో శవమై కనిపించడం. అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించటం సినిమా ప్రపంచాన్ని కలచివేసింది.

Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story - జంగ్ చే యుల్
Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story – జంగ్ చే యుల్

ఈ సంఘటన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగింది. నటిగా రాకముందు మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లు చేస్తూ గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో జోంబీ డిటెక్టివ్, డీప్ మూవీల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. 1996 సెప్టెంబర్ 4వ తారీఖున..జంగ్ చై-యుల్ జన్మించింది.

Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story - జంగ్ చే యుల్
Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story – జంగ్ చే యుల్

2016వ సంవత్సరంలో కొరియన్ మోడలింగ్ షో “డెవిల్స్ రన్ వే” మోడలింగ్ లో అడుగుపెట్టడం జరిగింది. ఆ తర్వాత పలు టీవీ షోలలో విజయవంతంగా రాణించి మంచి పేరు సంపాదించారు. 2020లో వెబ్ సిరీస్ లు స్టార్ట్ చేసి కరోనా టైం లో ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. జంగ్ చై-యుల్ వెబ్ సిరీస్ లో చేయకముందు.. పలు కొరియన్ సినిమాలు చేసింది. అవి ఏవి కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకురాలేదు. ఈ క్రమంలో “వెడ్డింగ్ ఇంపాజిబుల్” అనే కొరియన్ డ్రామా… అనే ప్రాజెక్టు చేస్తూ ఉండగా…జంగ్ చై-యుల్.. మరణించడం జరిగింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే జంగ్ చై-యుల్.. మరణించే రోజు ముందు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ సంగీతం వింటూ మద్యం తీసుకుంటున్నట్లు ఫోజులిచ్చింది. ఇక వ్యక్తిగతంగా ఆమె జీవితం చూస్తే..

Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story - జంగ్ చే యుల్
Jung Chae-Yul South Korean Actress Jung Chae-Yul December 5 2023 Special Story – జంగ్ చే యుల్

ఎవరితోనైనా కలిసిపోయే నటి అని నిర్మాతలు చెబుతున్నారు. పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కూడా కాదని అలాంటిది ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్లాట్లో ఒంటరిగా మరణించడం మమ్మల్ని ఎంతగానో కలచివేసింది.. అంటూ ఆమెతో పనిచేసిన నిర్మాతలు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో జంగ్ చై-యుల్ మరణించిన టైములో ఆమె వ్యక్తిగత సిబ్బంది… ఎంతో తలన వెళ్ళిపోయారు. ఆమె మరణించి దాదాపు 8 నెలలు కావస్తున్నా… అసలు కారణం ఏంటో ఇంకా బయటపడలేదు. 26 ఏళ్ల వయసులో వెబ్ సిరీస్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. దీంతో ఎంతో భవిష్యత్తు కలిగిన జంగ్ చై-యుల్ మరణించడం అందరిని కలచివేసింది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella