NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 05 2023 Episode 1117: గుడిలో రౌడీలు ఆర్య ని అనుని చంపేస్తారా లేదా?..

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

Prema Entha Madhuram December 05 2023 Episode 1117:  నువ్వు అనుకుంటున్నా టు నాకు ఏ ప్రమాదము జరగదు అను నీ అనుమానం అబద్ధం అను నువ్వు నాకంటే ఒక్కసారి పడు అను నిను ఒకసారి చూడాలి అని ఆర్య అంటూ ఉంటాడు. అను అను అని ఆర్య గుడి అంతా వెతుకుతూ ఉంటాడు. ఆర్య కంట పడకుండా అను స్తంభం చాటుకు దాక్కొని చూస్తూ నన్ను క్షమించండి సార్ నేను మిమ్మల్ని  కలవలేను అని అను బాధపడుతుంది. మిమ్ముల కలిసే ప్రతి క్షణం మీరు నాకు దూరమైపోతారు జోగమ్మ చెప్పిన మాటలు నా చెవులో ఇంకా మారు మోగుతూనే  ఉన్నాయి సార్ నేను మీ కంట పడలేను ఎప్పటికీ నీకు ఎదుట పడలేను ఎందుకు సార్ నా కోసం అంతలా ఏడుస్తూ వెతుకుతూ ఉంటారు నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు అని అను అనుకుంటుంది.ఆర్య అలా గుడి అంత వెతుకుతూ ఉండగా రౌడీలు ఆర్య ని పొడవడానికి ఇదే సరైన సమయం అని కత్తి తీసి పొడవ పోతాడు రౌడీ. ఆర్య అని పొడవ పోతున్నది చాటుగా చూసిన అను పరిగెత్తుకొచ్చి అడ్డం నిలబడే సరికి ఆ కత్తిపోటు అనుకి తగులుతుంది. దానితో ఆర్య వెనుకకు తిరిగి చూసేసరికి అనుకి కత్తిపోటు తగిలి ఉంటుంది.

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights
Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

ఆ రౌడీ నీ ఒక్క తన్ను తన్ని అను నీ పట్టుకుని అను నీకేం కాదు అను నేను బ్రతికించుకుంటాను అను అని ఆర్య అంటాడు. ఇంతలో ఇంకొక రౌడీ వచ్చి ఆర్యాని పొడిచేసి వెళ్ళిపోతాడు. అను ఒక్కసారి కళ్ళు తెరువు అను నన్ను చూడు అను నీకేం కాదు అను అని ఆర్య ఏడుస్తూ ఉంటాడు. తనకు గాయమైందని కూడా పట్టించుకోకుండా అను నే లేపుతూ ఉంటాడు ఆర్య. అను కత్తిపోటుకి రక్తం ఎక్కువగా పోవడంతో స్పృహ కోల్పోతుంది. ఆర్య కూడా కత్తిపోటుకి స్పృహ కోల్పోయి  గుడిలో పడిపోతాడు. ఆర్య అను అలా స్పృహ కోల్పోయి గుడిలో పడిపోయి ఉండగా అందరూ చుట్టుచేరి చూస్తూ ఉంటారు కానీ ఎవరు అంబులెన్స్ కి ఫోన్ చేయలేక పోతారు. కట్ చేస్తే, ఇంటిదగ్గర అభయ్ ఆకాంక్ష వల్లా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారు అమ్మ వస్తుందిలే గుడికి వెళ్ళింది పొద్దుపోయిందేమో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది మీరు అన్నం తిందురు గాని రండి అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights
Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

నాకు అన్నం వద్దు నాయనమ్మ అమ్మ వచ్చిన తర్వాతే తింటాను అని అభయ్ అంటాడు. నాయనమ్మ నేను కూడా అమ్మ వచ్చిన తర్వాతే తింటాను అమ్మ తినిపిస్తేనే తింటాను అని ఆకాంక్ష అంటుంది. పిల్లలు అయితే మన ముగ్గురం ఆడుకుందాం రండి అని ఉష అక్కిని తీసుకువెళ్తుంది. కట్ చేస్తే ఆర్యని అనుని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఆర్య కి ఆపరేషన్ చేసి కుట్లు వేసి సెలైన్ బాటిల్ ఎక్కిస్తూ ఉంటారు. అనుకి కూడా ఆపరేషన్ చేసి బాటిల్స్ ఎక్కిస్తూ ఉంటారు. సిస్టర్ ఈ అమ్మాయిని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచండి అని డాక్టర్ చెప్తుంది. అలాగే మేడం అని సిస్టర్ అంటుంది. నర్స్ ఇతనికి బ్లడ్ ఎక్కువగా పోయింది అరగంటకోసారి నేను చెప్పిన ఇండీషన్ బాటిల్స్ వేయండి ఒంట్లోకి వెళ్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. అలాగే సార్ అని నర్స్ అంటుంది. కట్ చేస్తే అభయ్ అక్కి ఇద్దరు వాళ్ళ అమ్మ కోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. అక్కిని అభయ్ పడుకోబెడతాడు. ఇంతలో సుగుణ పాలు తీసుకొని వచ్చి అరెరే అక్కి పడుకుందా అన్నం కూడా తినలేదే ఈ పాలైన తాగుతుందని తెచ్చాను అని సుగుణ అంటుంది. అక్కి నిద్ర వస్తే ఆగదు నాయనమ్మ తిన్న తినకపోయినా నిద్రపోతుంది అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights
Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

ఇంతలో ఉరుములు మెరుపులు వస్తాయి అక్కి భయపడి లేచి అమ్మ అమ్మ కావాలి అని ఏడుస్తుంది అక్కి. అక్కి నేనున్నాను కదా అమ్మ ఏమి కాదులే అని సుగుణ అక్కిని తన దగ్గరికి తీసుకొని ఊళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతుంది.అక్కి అంతే నాయనమ్మ ఉరుములు మెరుపులు వస్తే భయపడిపోతుంది అమ్మ ఎప్పుడు తన దగ్గరే ఉండాలి లేదంటే ఏడుస్తుంది  అని అభయ్ అంటాడు. ఉష ఒకసారి అను కి ఫోన్ చెయ్ అమ్మ వర్షంలో ఎక్కడైనా ఉందేమో ఇంకా రాలేదేంటి అని సుగుణ అంటుంది. ఉష ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మ అను గారి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఉష అంటుంది. అవునా చార్జింగ్ అయిపోయిందేమోలే వచ్చేస్తుంది వర్షం తగ్గిపోయాక అని సుగుణ అంటుంది. నాయనమ్మ నాకు అమ్మ కావాలి అని అక్కి ఏడుస్తూ ఉంటుంది. వచ్చేస్తుంది లేమ్మా అమ్మ అని సుగుణ ధైర్యం చెబుతుంది. కట్ చేస్తే, ఆర్య కి స్పృహ వచ్చి అను ఎక్కడ ఉంది అని గదులన్నీ వెతుకుతూ ఉంటాడు.

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights
Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

ఇంతలో నర్స్ వచ్చి సార్ మీరు ఎక్కడికి కదలకూడదు మీకు కుట్లు వేశారు అలా కదిలితే కుట్లు పిగిలిపోతాయి ఎందుకు సార్ ఇలా బయటికి వచ్చారు రండి అని సిస్టర్ తనని పట్టుకుంటుంది. నర్స్ నాతోపాటు నా భార్యను కూడా హాస్పటల్లోకి తీసుకువచ్చారు తాను ఎలా ఉంది తనకు ఆపరేషన్ అయిందా అని ఆర్య అంటాడు. ఇంతలో డాక్టర్ గారు కూడా వచ్చి ఏంటి నర్స్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా బ్లడ్ కూడా పోతుంది తీసుకువెళ్లండి రూమ్ లోకి అని డాక్టర్ కోప్పడతాడు నర్సిని. నేను ఇండీషన్ తెద్దామని వెళ్లాను సార్ ఈ లోపు సార్ బయటకు వచ్చారు అని  ఆర్య ని వీల్ చైర్ లో కూర్చోబెట్టుకొని నర్స్ తీసుకువెళ్తుంది.

Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights
Prema Entha Madhuram Today Episode December 05 2023 Episode 1117 Highlights

సార్ నాతో పాటు నా భార్య కూడా వచ్చింది తను ఎక్కడ ఉంది సార్ అని ఆర్య అంటాడు. తన మాటలు ఏమీ పట్టించుకోకుండా వాళ్లు అర్యని తీసుకువెళ్లి పోతారు. కట్ చేస్తే, ఛాయా మానస గుడిలో కత్తిపోట్లు రౌడీలు పొడిచింది వీడియో తీసి పెడితే అది చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri